Keerthi Suresh : దసరా ప్రమోషన్స్​ కోసం బ్లాక్ శారీలో కీర్తి సురేశ్

-

మహానటితో జాతీయ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేశ్. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ కాస్త సన్నబడింది. స్లిమ్​గా తయారైన ఈ భామ గ్లామర్ డోస్ కూడా పెంచేసింది. ట్రెండీ ఔట్​ఫిట్స్​లో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

తాజాగా కీర్తి సురేశ్ దసరా సినిమా ప్రమోషన్స్​లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్​లో భాగంగా వివిధ రకాల ఔట్​ఫిట్స్​లో కీర్తి సందడి చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ శారీలో కనిపించింది. బ్లాక్ శారీలో కీర్తి చాలా అందంగా కనిపిస్తోంది.

కీర్తి ఈ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. శారీలో కీర్తిని చూసి చాలా రోజులైందంటూ కుర్రాళ్లు మాట్లాడుకుంటున్నారు. కీర్తి శారీ కడితే ఎంత సక్కగుట్టుందో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదైమా ఈ చీరలో ఈ బ్యూటీ తన అందంతో కుర్రాళ్ల మనసు దోచేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news