Poonam Bajwa : బ్లాక్ బికినీలో భారీ అందాలతో పూనమ్ రచ్చ

-

టాలీవుడ్ భామ పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో తన బోల్డ్ ఫొటోషూట్ తో అందాల బాంబ్ పేల్చింది. గోవా బీచ్ లో బికినీలో రచ్చ రచ్చ చేసింది. బ్లాక్ బికినీ భారీ అందాలతో హీట్ పుట్టించింది. వెకేషన్ మూడ్ లో ఉన్న పూనమ్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బ్లాక్ స్విమ్ సూట్ లో పూనమ్ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. ఉప్పొంగే ఎద అందాలు చూసి కుర్రాళ్లు కిర్రెక్కి పోతున్నారు. ఇంతటి భారీ అందాలను ఇన్నాళ్లు ఎక్కడ దాచావమ్మా అంటూ కామెంట్లు చేస్తున్నారు. సిఈ మధ్య హీరోయిన్లు ఇలా సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతున్నారంటూ మరికొంత మంది ట్రోల్ చేస్తున్నారు. ఈ మధ్య ఇదో ట్రెండ్ అయిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

టాలీవుడ్ లో మొదటి సినిమా అనే మూవీతో పరిచయమైంది పూనమ్ బజ్వా.  ఆ తర్వాత ప్రేమంటే ఇంతే, బాస్ అనే సినిమాలతో అలరించింది. ఈ బ్యూటీ నటించిన నాలుగైదు సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడంతో నెమ్మదిగా తెలుగు తెరకు దూరమైంది. ప్రస్తుతం మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news