![](https://cdn.manalokam.com/wp-content/uploads/2019/01/royal.jpg)
అవును.. నిజమే.. స్టార్ హోటళ్లు కూడా ఈ ట్రెయిన్ కింద దిగదిడుపే. మామూలు ట్రెయిన్ అయితే కదా ఇది. భూతల స్వర్గం. ట్రెయిన్ లోపలికి వెళ్తే.. ఇది రైలా లేక ఇంద్రభవనమా అనిపించేలా ఉంటాయి ఆ ట్రెయిన్ లోని వసతులు.
ఈ ట్రెయిన్ పేరు రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్. దీన్నే ప్యాలెస్ ఆన్ వీల్స్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని లగ్జరీ రైళ్లలో ఇది నాలుగో రైలు. బయటి నుంచి చూస్తే సాధారణ ట్రెయిన్ లాగానే కనిపించే ఈ ట్రెయిన్ లో ఉన్న వసతులు స్టార్ హోటల్ లో కూడా ఉండవు. ఆ ట్రెయిన్ లో ఏం ఏం సౌకర్యాలు ఉన్నాయో చెప్పే కన్నా.. మీరు ఈ ఫోటోలు చూసి తెలుసుకోవడం బెటర్. ఇంకో విషయం.. ఈ ట్రెయిన్ ఎక్కాలని మీరు ఆశపడుతున్నారా? అయితే.. మీరు లక్షలు ఖర్చుపెట్టాల్సిందే.
![World fourth best luxury train royal rajasthan on wheels](https://cdn.manalokam.com/wp-content/uploads/2019/01/royal1.jpg)
![World fourth best luxury train royal rajasthan on wheels](https://cdn.manalokam.com/wp-content/uploads/2019/01/royal2.jpg)
![World fourth best luxury train royal rajasthan on wheels](https://cdn.manalokam.com/wp-content/uploads/2019/01/royal3.jpg)
![World fourth best luxury train royal rajasthan on wheels](https://cdn.manalokam.com/wp-content/uploads/2019/01/royal4.jpg)
![World fourth best luxury train royal rajasthan on wheels](https://cdn.manalokam.com/wp-content/uploads/2019/01/royal5.jpg)
![World fourth best luxury train royal rajasthan on wheels](https://cdn.manalokam.com/wp-content/uploads/2019/01/royal6.jpg)
![World fourth best luxury train royal rajasthan on wheels](https://cdn.manalokam.com/wp-content/uploads/2019/01/royal7.jpg)
![World fourth best luxury train royal rajasthan on wheels](https://cdn.manalokam.com/wp-content/uploads/2019/01/royal8.jpg)
![World fourth best luxury train royal rajasthan on wheels](https://cdn.manalokam.com/wp-content/uploads/2019/01/royal9.jpg)