ఓరకన్నులతో మత్తెక్కిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్… ఎద అందాలతో గ్లామర్ షో

రకుల్ ప్రీత్ సింగ్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’తో తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. 

తరువాత వరసగా రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్ని, మహేష్ బాబుల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 

ఇదిలా ఉంటే గతేడాది ‘ కొండ పొలం’ సినిమాలో గ్రామీణ యువతి పాత్రలో ఒదిగిపోయింది. అయితే ఆ తరువాత నుంచి తెలుగులో పెద్దగా సినిమాలు లేవు. 

సినిమాలు లేకున్నా తన ఫ్యాన్స్ కు మాత్రం దగ్గరగానే ఉంటోంది రకుల్ ప్రీత్ సింగ్. సోషల్ మీడియాతో తన గ్లామర్ ఫోటోలతో ఫ్యాన్స్, నెటిజెన్లకు ట్రీట్ ఇస్తోంది.

తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు వైరల్ గా మారాయి. తెల్లని డ్రెస్ లో తన గ్లామర్ తో హాట్ హాట్ గా కనిపిస్తోంది. ఎద అందాలను చూపెడుతూ… రచ్చ చేస్తోంది. 

ప్రస్తుతం రకుల్ చేతితో కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ‘ ఇండియన్ 2’ సినిమా ఉంది. దీంతో పాటు తమిళం, తెలుగులో ‘31 అక్టోబర్ లేడీస్ నైట్’ సినిమా చేస్తోంది.