స్లీవ్ లెస్ బ్లౌజ్ లో శివాత్మిక హాట్ షో.. నల్ల చీరలో ఆ అందాలు

శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ నెస్ కి కేరాఫ్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే. క్రమక్రమంగా గ్లామర్ డోస్ పెంచుతూ నెటిజనులకి పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ హాట్ ఫోటో షేర్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ హాటెస్ట్ పిక్ ని పంచుకుంది. తాజాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇందులో హాట్ థైస్, క్లీవేజ్ అందాలతో రెచ్చిపోయింది శివాత్మిక. విరహవేదన చెందుతూ కుర్రాళ్ళని కవ్వించే పోజులతో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తుంది. ప్రస్తుతం ఈ స్టార్ కిడ్ ఫోటో నెటిజన్లని ఆకట్టుకుంటూ చక్కర్లు కొడుతుంది.

హీరో రాజశేఖర్ ఇద్దరు కూతుర్లు శివాత్మిక, శివాని హీరోయిన్లుగా రాణిస్తున్నారు. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. అందులో అక్క శివాని కంటే చెల్లి శివాత్మిక జోరు మీదుందని చెప్పొచ్చు.

ఆమె రెగ్యులర్ గా గ్లామర్ ఫోటో షూట్ పిక్స్ ని అభిమానులతో పంచుకుంటూ తన ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. సినిమాలు లేకపోయినా సొంత పబ్లిసిటీ ఎలా పెంచుకోవాలో ట్రిక్స్ ని ఒంటబట్టించుకుంది. శివాత్మిక నెటిజన్ల పల్స్ తెలుసుకుని వారికి కావాల్సిన ట్రీట్ ఇస్తూ కృషి చేస్తుంది. తన ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?