ప్లేట్‌లెట్స్‌ సంఖ్య తగ్గితే.. ఈ ఆహారం తీసుకోవాలి?

-

ప్లేట్‌ లెట్స్‌ తగ్గితే ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుంది. కానీ, ప్లేట్‌ లెట్స్‌ పడిపోకుండా ఉండేందుకు.. వాటి సంఖ్యను పెంచుకునేందుకు మంచి ఆహారం తీసుకుంటే చాలు.. దానికి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. హై ఫీవర్‌.. డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వస్తే. ముందు రక్తంలో ప్లేట్‌ లెట్స్‌ లెవల్‌ పడిపోతుంది. దీంతో ముక్కు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, మలం, యూరిన్‌లో బ్లడ్‌ రావడం కూడా ప్లేట్‌ లెట్‌ కౌంట్‌ తక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలు ఉంటే డాక్టర్‌ని సంప్రదించాలి.

pomegranate

ముఖ్యంగా దానిమ్మ గింజలను తిన్నా రక్తం వృద్ధి చెందుతుంది. దీంతో ప్లేట్‌ లెట్స్‌ సంఖ్య పెరుగుతుంది. గుమ్మడి కాయలో కూడా ప్లేట్‌లేట్స్‌ పెంచే గుణాలు ఉన్నాయి. గుమ్మడికాయ రసం తాగాలి. ప్లేట్‌ లెట్స్‌ సంఖ్య తగ్గిన వాళ్లు.. బొప్పాయిని నిత్యం తీసుకుంటే.. వెంటనే కౌంట్‌ పెరుగుతుంది. బొప్పాయి ఆకులను కూడా తినొచ్చు. ఆకులను ఉడకబెట్టి.. వాటి రసాన్ని తీసి ఆ తర్వాత ఆకులను తింటే.. ప్లేట్‌ లెట్స్‌ సంఖ్య పెరుగుతుంది. సరిపడా నిద్రపోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. మీరు కచ్చితంగా సరైన పద్ధతిలో రెగ్యులర్‌ వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ప్లేట్‌ లెట్‌ కౌంట్‌ పెరుగుతుంది. సి ఫుడ్స్‌ను కూడా ఎక్కువగా తీసుకోవాలి. టమోటాలు, నిమ్మ, ఆరంజ్‌ వల్ల ప్లేట్‌ లెట్‌ కౌంట్‌ పెంచుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news