శృంగారంలో పాల్గొన్నాక వీటిని అస్సలు చెయ్యకండి.. డేంజర్..

-

శృంగారం అంటే ఇష్టపడని వాళ్ళు బహుశా ఉండరు.. ఒక వయస్సు వచ్చిన తర్వాత అందరికి హార్మొనల మార్పులు రావడం సహజం..అయితే మనం ఎవరితో సెక్స్ చేస్తున్నామో వారికి ఎటువంటి రోగాలు లేకుండా వుంటే బెస్ట్..లేకుంటే అవి మనకు వచ్చే ప్రమాదం ఉంది.. ఈరోజుల్లో డేటింగ్ పేరుతో యువత పెళ్ళికి ముందే అన్నీ చేస్తున్నారు..ఇద్దరు ప్రియమైన వారు ఆడుకొనే ఒక ముద్దులాట..సాప్రదాయంగా జరిగే ఒక శారీరక పక్రియ..అయితే శృంగారాన్ని ఆస్వాదించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది.

శక్తినంతటినీ ఉపయోగించి.. ఆనందంతో.. సెక్స్ ని ఆస్వాదించిన తర్వాత.. కొందరు.. కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. శృంగారంలో పాల్గొన్న తర్వాత కొన్ని పనులు చేస్తే డేంజర్ అట..అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…

సెక్స్ అయ్యాక వెంటనే ఎవరి పనులు వాళ్ళవి అన్నట్లు బిజీ అయిపోతారు.ప్రైవేట్ పార్ట్స్ కడిగేస్తూ ఉంటారు. ముఖ్యంగా.. సోప్, బాడీ వాష్ లాంటి వాటితో కడిగేస్తూ ఉంటారు.అవి మీ పీహెచ్ స్థాయిలను నాశనం చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. సెక్స్ తర్వాత.. ప్రైవేట్ పార్ట్స్ చాలా సున్నితంగా మారతాయి.అందుకే కాసేపు అయ్యాక వాష్ చెయ్యడం బెస్ట్ అని నిపుణులు అంటున్నారు.

 

తర్వాత మీ శరీరాన్ని ఊపిరి పీల్చుకోనివ్వాలి. బిగుతు దుస్తులు ధరించకూడదు. తేలికపాటి టీ-షర్టు, పైజామా లేదా నైట్ డ్రెస్ లేదా బాక్సర్‌లను ధరించండి, బిగుతుగా ఉండే దుస్తులు వేసుకుంటే.. రాపిడి ఏర్పడి ఫంగస్ ఏర్పడుతుంది.సెక్స్ తర్వాత బాహ్య ప్రపంచాన్ని మరచిపోండి..వెంటనే బిజీ అవ్వకుండా ఎలా ఫీల్ అయ్యారో మీ పార్ట్నర్ ను అడగటం ముఖ్యం ..అలా చెయ్యడం వల్ల మరోసారి ఇంకా బాగా ఎంజాయ్ చెయ్యవచ్చు అని నిపుణులు సలహా.. ఇవి తప్పక గుర్తుంచుకోవాలి…

Read more RELATED
Recommended to you

Latest news