ఫస్ట్ టైమ్ శృంగారం చేసినప్పుడు ఇలా చేస్తే ఆ నొప్పి ఉండదట..

-

శృంగారం అనేది ఒకప్పుడు తప్పుగా అనేవారు..కానీ ఇప్పుడు మాత్రం కామన్ అయిపోయింది..కలయిక గురించి ప్రతీ ఒక్కరు కూడా తెలుసుకోవాలి. దీనిని ఒక బూతులాగా చూడకూడదు. అలా చూడడం అనేది తప్పు. ఇది అందరికీ కూడా అవసరం అయ్యేది కనుక పలు విషయాల పైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది. పైగా తెలుసుకోవడం కూడా తప్పేమి కాదు. మాట్లాడుకోవచ్చు. అలానే ఎప్పుడు కూడా కలయికలో పాల్గొంటున్నారు అంటే మీ పార్ట్నర్ అంగీకారం కూడా అవసరం అని గుర్తుంచుకోండి. చాలా మంది పార్ట్నర్‌కి ఇష్టమా, అనేది ఏ మాత్రం పట్టించుకోరు.

ఇద్దరికీ నచ్చితేనే కార్యంలో పాల్గొనాలి. లేదంటే మీరు సెక్సువల్ సాటిస్ఫాక్షన్ మిస్ అవుతారు గుర్తుంచుకోండి. అదే విధంగా కలయిక అనేది ఎంతో రసవత్తరంగా ఉంటుంది. అందులోనూ మొదటి సారి అంటే మిక్సెడ్ ఫీలింగ్స్ ఉంటాయి.ఎక్సయిట్మెంట్ ఉంటుంది. అలానే కాస్త టెన్షన్‌తో పాటుగా రకరకాల ఫీలింగ్స్ కలగడం సహజమే.మొదటి సారి మీరు కలయిక లో పాల్గొన్నన్నట్లయితే కంఫర్టబుల్ గా ఉండాలి అని గుర్తు పెట్టుకోండి. అయితే మీ కంఫర్ట్ ఎంత ముఖ్యమో.. మీ భాగస్వామి యొక్క కంఫర్ట్ కూడా అంతే ముఖ్యమని తెలుసుకోండి. అదే విధంగా సమయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ మాత్రము టెన్షన్ పడకండి. టెన్షన్ పడడం వల్ల నష్టమే కానీ ఎలాంటి ప్రయోజనం లేదు.

ఎలా అయితే ఆనందం కలుగుతుందో ఆ విధంగా మీరు చూసుకుని నెమ్మదిగా మీ యొక్క పని మొదలు పెట్టండి. అంతే కానీ హడావిడి పడ్డారంటే ఆశలు అడియాసలైపోవడమే కానీ ప్రయోజమేమి ఉండదు.మొదటి సారి కనుక మహిళలు శృంగారం లో పాల్గొంటే నొప్పి కలగడం సాధారణమే. అయితే నొప్పి కలగకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఇక్కడ ఉన్నాయి. మరి మహిళలకి నొప్పి కలగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వజీనా ప్రాంతంలో లూబ్ అప్లై చేయడం వల్ల నొప్పి కలగదు. ప్రైవేట్ పార్ట్స్‌లో ఇలా చేయడం వల్ల మంచి ఎక్స్పీరియన్స్ మీరు పొందగలరు. అలానే ఎక్కువగా ముద్దు పెట్టుకోవడం, టచ్ చేయండి వల్ల కూడా మీకు బాగుంటుంది. ఇలా చేయడం వల్ల కూడా ఏ మాత్రం నొప్పి మీకు అనిపించదు..మిషనరీ, స్పూనింగ్ చాలా సులభంగా ఉంటాయి కాబట్టి వీటికి వెళ్తే మంచిది. కాబట్టి ఇలా మహిళలు అనుసరిస్తే బెస్ట్. దీనితో ఏ మాత్రం నొప్పి ఉండదు అలానే తృప్తి ఉంటుంది..

కేవలం శృంగారం అనేది హ్యాపీగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారంటే బోర్లాపడినట్లే. ఎక్కువ నొప్పి కలుగుతుంది కాబట్టి మెంటల్‌గా ప్రిపేర్ అవ్వండి. ఇలా ప్రిపేర్ అవడం వల్ల మీకు కంఫర్ట్ గా ఉంటుంది అలానే మీరు కూడా ప్రిపేర్ అయి ఉంటారు..నొప్పి కలుగుతుందని పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు అయితే ఇది ఏ మాత్రం మంచి పద్ధతి కాదని గుర్తు పెట్టుకోండి. ఒకవేళ కనుక మీరు మీకు బాగా ఇబ్బంది కలుగుతుందేమో అనుకుంటే గైనకాలజిస్ట్‌ని సంప్రదించండి. ఇలా మొదటి సారి మహిళలు పాల్గొనేటప్పుడు ఈ విధమైన టెక్నిక్స్ ని ఫాలో అయితే నొప్పి కలగదు..ఇలా చెయ్యడం వల్ల నొప్పి అనేది కలగదు..మొదటిసారి శృంగారం చేసినా బాగా ఎంజాయ్ చెయ్యొచ్చు..

 

Read more RELATED
Recommended to you

Latest news