వర్షాకాలంలో విటమిన్ డి ని పొందాలంటే.. వీటిని తీసుకోవాలి..!

-

వానా కాలంలో అనారోగ్య సమస్యలు వంటివి కలగకుండా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. వానా కాలంలో మనం చూసే పొరపాట్ల వల్ల ఆరోగ్యం పాడవుతుంది అని గుర్తు పెట్టుకోండి. వాన కాలంలో విటమిన్ డి అందాలంటే ఈ ఆహార పదార్థాలు తీసుకోండి విటమిన్ డి ఇందులో అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ డి ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే వాన కాలంలో ఆరోగ్యంగా ఉండొచ్చు.

సూర్యకిరణాలు ద్వారా విటమిన్ డి ని పొందడం కష్టం అవుతుంది కాబట్టి వానా కాలం లో విటమిన్ డి ని పొందేందుకు వీటిని తీసుకోవడం మంచిది కొన్ని ఆహార పదార్థాలు ని వానా కాలంలో విటమిన్ డి ని పొందేందుకు సహాయం చేస్తాయి. సాల్మన్, ట్యూనా వంటి చేపల ద్వారా వానా కాలంలో విటమిన్ డి ని పొందొచ్చు. గుడ్డు పుట్టగొడుగులు చీజ్ వంటివి తీసుకుంటే కూడా విటమిన్ డి ని మీరు పొందవచ్చు.

ఆవు పాలు, ప్లాంట్ బేస్డ్ మిల్క్, హోల్ గ్రైన్స్, పెరుగు, నారెంజ్ ద్వారా కూడా విటమిన్ డి మీరు పొందవచ్చు. విటమిన్ డి అవసరాలను తీర్చేందుకు తీసుకునే ఆహారం సరిపోకపోతే డాక్టర్ని కన్సల్ చూసి సప్లిమెంట్స్ ని తీసుకోండి అప్పుడు సప్లిమెంట్స్ ద్వారా కూడా విటమిన్ డి ని పెంపొందించుకోవచ్చు. విటమిన్ డి ని బాగా ఎక్కువగా తీసుకుంటే కూడా శరీరానికి అది హాని చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news