ఇంటి చిట్కాలు

చర్మం నిగనిగ మెరవడానికి తోడ్పడే ఔషధం.. ఇంటి చిట్కా..

చర్మం నిగనిగ మెరిసిపోతే చూసుకోవాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ఏదైనా ఒక్కరోజు ఏంట్రా నువ్వీరోజు మెరిసిపోతున్నావు అని అంటే మురుసిపోని వాళ్ళు ఉండరు. అందుకే చర్మ సంరక్షణకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మన శరీరంలో అతిపెద్ద అవయవమైన చర్మానికి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అవి ఎంత తొందరగా వస్తాయో అంత తొందరగా పోవు. పిలవకుండానే...

వేపాకు టీతో ఎంతో మేలు..!

‘అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు.. తినగ తినగ వేము తియ్యనుండు’ అనే పద్యాన్ని మన చిన్నప్పుడే చదివి ఉంటాం. కాని ఇప్పటి వరకూ మనలో కొందరూ కూడా వేపాకు ఉపయోగాలను తెలుసుకునే ప్రయత్నం చేసి ఉండరు. వేపాకుతో మానవ శరీరానికి ఎంతో ప్రయోజనం చేకూరిస్తుంది. వేపాకుతో టీ చేదుగా ఉన్నాసరే అది అద్భుతమైన ఫలితాలను...

మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నాయా..? అయితే ఈ జాగ్రత్తలు ముఖ్యం…!

మనుషులు ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇట్టే జబ్బులు బారిన పడతారు. మరి పెంపుడు జంతువులు జబ్బు పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? కుక్కలను సంరక్షించుకోవాలంటే పరిశుభ్రమైన ప్రాంగణం లోనే ఉంచాలి. ఆహారం మరియు నీళ్ళ కోసం వాడే గిన్నెలు శుభ్రంగా ఉండాలి. ఒక జీవికి మరో జీవికి చాలా...

ఓవెన్ ని కొంటున్నారా…? అయితే ఎలా ఉపయోగించాలో చూడండి…!

ఆహారాన్ని వేడి చేసుకోవడానికి ఎంతో బాగా ఉపయోగ పడుతుంది ఓవెన్. క్షణాల్లో ఆహారం వేడిగా అయ్యి మన సమయాన్ని మిగులుస్తుంది. అంతే కాదు దీనిలో కొన్ని వంటలు కూడా వండుకోవచ్చు మరియు బేకింగ్ చేసుకోవచ్చు. అయితే దీన్ని ఎలా వాడాలి? ఓవెన్ ను నీళ్లతో కడగకూడదు, పొడి గుడ్డ తో మాత్రమే తుడవాలి. ఇంకా బాగా శుభ్రం...

ఇంటిని అందంగా తీర్చిదిద్దే ఐదు మార్గాలు.. మీకోసమే..

ఇల్లు బాగుంటేనే అందులో ఉండే మనుషులు బాగుంటారని చెబుతుంటారు. ఇల్లు ఎంత శుభ్రంగా కనిపిస్తే మనుషులు పరిశుభ్రంగా ఉంటారని అనుకుంటారు. అది నిజం కూడా. ఎవరైనా ఇంటికి వచ్చినపుడు రెండు నిమిషాలు కూర్చున్నా బాగుంది అనిపించాలి కానీ, ఎప్పుడెప్పుడు బయటకి వెళ్ళిపోదామా అని ఉండకూడదు. ముఖ్యంగా ఇంట్లో ఉన్నవారికీ అందంగా కనిపించాలి. ఇంటిని అందంగా...

కరివేపాకు టీ తాగితే అద్భుత ప్రయోజనాలు

సాధారణంగా కరివేపాకులను కూరలల్లో తాలింపులుగా ఉపయోగిస్తుంటారు. కరివేపాకులో ఎన్నో ఔషధాలు నిండి ఉన్నాయి. జట్టు రాలే సమస్యలు ఉన్నవారు రోజుకి నాలుగు కరివేపాకులు తిన్నా.. సమస్య పరిష్కారం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు కరివేపాకుతో టీ కూడా తయారు చేసుకోవచ్చు. చాలా మంది ప్రస్తుతం ఈ టీనే తాగుతున్నారు. కరివేపాకుతో తయారు చేసిన...

నల్లమచ్చలని పోగొట్టుకోవడానికి ఉపయోగపడే ఇంటిచిట్కాలు..

నల్లమచ్చలు ఒక రకమైన చర్మ సమస్య. వాటిని సీరియస్ గా తీసుకోకపోతే అందాన్ని బాగా తగ్గిస్తాయి. అందువల్ల నల్లమచ్చలని సీరియస్ గా తీసుకుని వాటిని పోగొట్టుకోవడానికి చర్యలు చేపట్టాల్సిందే. సహజంగా నల్లమచ్చలు అవే తగ్గుతూ అవే పెరుగుతుంటాయి. ఒక్కోసారి తగ్గడం అనేది ఉండకుండా పెరుగుతూనే ఉంటాయి. ఇలాంటప్పుడు వాటిని ముఖంపై నుండి పోగొట్టుకోవడానికి కొన్ని...

బేకింగ్ సోడాతో శుభ్రం చేయకూడని వస్తువులేంటో తెలుసా..?

ఏదైనా శుభ్రం చేయడానికి బేకింగ్ సోడాని వాడడం మామూలే. ఐతే అన్ని వస్తువులని శుభ్రం చేయడానికి బేకింగ్ సోడాని వాడరాదు. బేకింగ్ సోడాతో శుభ్రం చేయడం వల్ల కొన్ని వస్తువులు వాటి పూర్వ వైభవాన్ని కోల్పోతాయి. అలాంటి వస్తువులేంటో ఇక్కడ చూద్దాం. అద్దాలు.. అద్దాలని బేకింగ్ సోడాతో శుభ్రం చేయాలని అస్సలు అనుకోవద్దు. దీనివల్ల అద్దంలో ఉండే...

పెదాలు గులాబీ రంగులో మారాలంటే..!?

లేత గులాబీ రంగులో పెదాలు మారేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. తెల్లగా ఉన్నవారికి లేత గులాబీ రంగు పెదాలు ఉంటేనే మొఖానికి అందం వస్తుంది. చలికాలంలో సహజంగా పేదాలు పగలడం చూస్తుంటాం. దీంతో పెదాలపై పొలుసులు రావడం, డ్రైగా మారిపోవడం జరుగుతుంటుంది. అందుకే లిప్ బామ్ లు వాడుతుంటాం. లిప్ బామ్ లు పేదాలను...

వంటకి ఈ నూనె బెస్ట్.. ఎందుకంటే…?

సాధారణంగా వంటల్లో నూనెని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఎంత తక్కువ నూనె వాడితే అంత మంచిది. అది కూడా మంచి నూనె అయితే మరీ మంచిది. మంచి నూనెల్లో మొదటిది ఆలివ్ నూనె. ఆలివ్ ఆయిల్ ఆరోగ్యకరమైనది అని నిపుణులు అంటున్నారు. అదనపు వర్జిన్ ఆలివ్ నూనెలో ఉత్తమంగా వండుతారు, ప్రత్యేకించి ఇది...
- Advertisement -

Latest News

చిదంబర నటరాజ స్వామిని చూసి తరిద్దాం!

చిదంబర నటరాజ స్వామి ఆలయం తమిళనాడులో కడలూరు జిల్లాలో ఉంది.శివ,వైష్ణవులను ఒకే దేవాలయంలో పూజించే ఒకే ఒక్క కట్టడం. ఇది పురాతన ద్రావిడ శైలిలో నిర్మించిన...
- Advertisement -