ఈ రోజు ఆ రాశుల వారికి మంచి రోజు..అనుకున్న పనులు పూర్తీ అవుతాయి..

-

జూలై 2 శనివారం రాశి ఫలాలు.. ఏ రాశి వారికి మంచిగా ఉందో ఇప్పుడు చూద్దాం..

మేషం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన..దూర ప్రయాణాలు బాదిస్తాయి.

వృషభం: కొత్త పనులకు శ్రీకారం. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు..విందువినోదాలు.. దైవదర్శనాలు..

మిథునం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు మాములుగానే సాగుతాయి..

కర్కాటకం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆలయాలు సందర్శిస్తారు. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి..కొట్ర వ్యక్తుల తో పరిచయం..

సింహం: ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. అనుకోని ప్రయాణాలు.మిత్రులతో వివాదాలు.

కన్య: కొత్త పనులు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవం. కీలక నిర్ణయాలు. శుభకార్యాలకు హాజరవుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆస్తిలాభం..ఈరోజు విందు వినొదాల లో పాల్గొంటారు..

వృశ్చికం: పనులు ముందుకు సాగవు. ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. సోదరులతో ఉత్తరప్రత్యుత్తరాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

ధనుస్సు: ధనవ్యయం. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. శ్రమతప్పదు. విద్యార్థులకు ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.కుటుంబసభ్యులతో వివాదాలు..చికాకులు..కాస్త ఒపికగా ఉండాలి..

మకరం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. భూములు, వాహనాలు కొంటారు. విద్యార్థులకు అనుకూలం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.ఆస్తి వివాదాల పరిష్కారం.సమాజంలో గౌరవం పెరుగుతుంది.. అనుకున్న పనులు పూర్తీ అవుతాయి.

కుంభం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. పనుల్లో పురోగతి. సంఘంలో విశేష గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత..కొత్త రుణాలు ఫలిస్తాయి.

మీనం: ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు..కొత్త పనులు వాయిదా..నిరాశ ఎక్కువ..

Read more RELATED
Recommended to you

Latest news