ప్రేరణ

జీవితం సరికొత్తగా మారాలంటే మానేయాల్సిన కొన్ని పనులు..

జీవితం సాగుతున్న కొద్దీ కొన్ని పనులని మానేయాల్సి ఉంటుంది. లేదంటే అవి మరీ అతిగా మారి వ్యసనంగా తయారై మిమ్మల్ని దహించి వేస్తాయి. ఆ మంటల్లో మీరుకాలి బూడిద అవకముందే అది మంట అని గుర్తించి దాన్నుండి దూరంగా ఉండడం నేర్చుకోండి. జీవితంలో ఈ పది విషయాల్లో మిమ్మల్ని మీరు మార్చుకుంటే గెలుపెప్పుడూ మీ...

విధులు నిర్వర్తిస్తూ.. మంచి భవిష్యత్‌కు అడుగులు వేయాలని..!?

న్యూఢిల్లీ: కృషి, పట్టుదల ఉంటే మనిషి ఏమైనా సాధించగలడు.. గతంలో మనం చాలా మంది ప్రముఖుల జీవిత చరిత్రను చదివి ఉంటాం. అందులో చాలా మంది.. తాము పడిన కష్టాల గురించి చెబుతూ వచ్చారు. తరగతి గది బయట నుంచి క్లాస్ విని ప్రయోజకుడైన వారిని, వీధి లైట్ల కింద చదివి ఉత్తములైన వారి...

చిన్న చిన్న పనులే అయినా మీలో ఎక్కువ ఆత్మవిశ్వాసాన్ని నింపేవేంటో తెలుసా..?

ఒక్కోసారి చాలా చిన్న పనులే పెద్ద పెద్ద ఫలితాలని ఇస్తాయి. చేస్తున్నప్పుడు దాని గురించి తెలియదు కానీ, ఒక్కసారి పూర్తయ్యాక ఇదంతా నేనే చేసానా అన్న ఫీలింగ్ వస్తుంది. అందుకే చిన్న చిన్న పనులని తేలికగా తీసుకోకూడదు. అవి మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుతాయి. ఆ విశ్వాసం పెద్ద పనులు చేయడానికి కావాల్సిన శక్తిని...

అడుగేస్తున్న ప్రతీసారి పడిపోతున్నావా? ఐతే ఎగరడం నేర్చుకోవాల్సిందే..

జీవితంలో ఏదైనా కొత్తది సాధించడానికి ముందు ముందుగా చిన్న చిన్న అడుగులు వేయాల్సి ఉంటుంది. ఆ అడుగుల బలం ఎక్కువైనప్పుడే పరుగు ప్రారంభమవుతుంది. నీ అడుగు సరిగ్గా పడకపోతే పరుగు కష్టమవుతుంది. దేనిలోనైనా ముందుకు వెళ్ళాలన్న ఆలోచన మీకుంటే దాని కోసం కష్టపడతారు. అందులో మెళకువలన్నీ నేర్చుకుంటారు. అయినా కానీ ఇబ్బందులు ఎదురై మిమ్మల్ని...

చెరువులో ముత్యాల ఉత్ప‌త్తి ద్వారా రూ.ల‌క్ష‌లు సంపాదిస్తున్న బీహార్ యువ‌కుడు..

బీహార్‌లోని పాట్నాతోపాటు ఇత‌ర ప్రాంతాల‌కు చెందిన వారు సాధార‌ణంగా మొక్క‌జొన్న‌, ప‌ప్పు దినుసులు, కాయ ధాన్యాలు, తృణ ధాన్యాలు, బియ్యం ఎక్కువ‌గా పండిస్తారు. అయితే ఆ యువ‌రైతు మాత్రం వేరే దిశ‌గా ప్రయాణం చేయాల‌ని అనుకున్నాడు. చంపార‌న్ జిల్లాలోని మురేరా గ్రామానికి చెందిన నిటిల్ భ‌ర‌ద్వాజ్ ముత్యాల వ్య‌వ‌సాయం ప్రారంభించాడు. దాంతో అత‌ను రూ.ల‌క్ష‌ల్లో...

మనసులో మాట: నెగెటివ్ ఆలోచనలని ఆపడానికి పాటించాల్సిన కొత్త టెక్నిక్

నెగెటివ్ ఆలోచనలు పుట్టగొడుగుల్లా బుర్ర నిండా మొలిస్తే వాటిని తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. ఆలోచనల ప్రవాహాన్ని ఆపడం కష్టంగా మారుతుంది. అందుకే చాలా మంది అందులో పడి గిలగిల కొట్టుకుంటూ ఉంటారు. చాలా మందికి దాన్లో పడి కొట్టుకుపోతున్నామన్న విషయం కూడా తెలియదు. ఈ ఆలోచనలు పెరిగితే మెదడు మీద దుష్ప్రభావం పడుతుంది....

”ఇడ్లీ అమ్మ”‌కు ఇంటిని అంద‌జేసిన ఆనంద్ మ‌హీంద్రా.. నెటిజ‌న్ల పొగ‌డ్త‌లు..

త‌మిళ‌నాడులో కేవ‌లం రూ.1కే ఇడ్లీలు అమ్మిన వృద్ధురాలు గుర్తుంది క‌దా. ఆమెను అక్క‌డంద‌రూ ఇడ్లీ అమ్మ అని పిలుస్తారు. ఆమె అస‌లు పేరు కె.క‌మ‌ల‌త‌ల్‌. 2019 సెప్టెంబ‌ర్ నెల‌లో ఆమె గురించిన ఓ వీడియో వైర‌ల్ అయింది. ఆమె క‌ట్టెల పొయ్యి మీద ఇడ్లీలు చేస్తూ పేద‌లు, కూలీల‌కు కేవ‌లం రూ.1కే ఒక ఇడ్లీ...

వృద్ధ జంట‌కు లోయ‌ర్ బెర్త్ ఇవ్వ‌నందుకు.. రైల్వేకు రూ.3 ల‌క్ష‌ల జ‌రిమానా..!

రైళ్ల‌లో ప్ర‌యాణం చేసేట‌ప్పుడు స‌హజంగానే కొంద‌రికి దుర‌దృష్ట‌క‌ర‌మైన సంఘ‌ట‌న‌లు ఎదుర‌వుతుంటాయి. ముఖ్యంగా రైలు సిబ్బంది ప్ర‌యాణికుల ప‌ట్ల అమర్యాద‌గా, దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. దీంతో కొంద‌రు చూసీ చూడ‌న‌ట్లు వ‌దిలేస్తారు. కానీ కొంద‌రు మాత్రం అలాంటి రైల్వే సిబ్బందిపై న్యాయ పోరాటం చేస్తారు. చివ‌రికి విజ‌యం సాధిస్తారు. అవును.. ఓ వృద్ధ జంట అలాగే చేసింది. క‌ర్ణాట‌క‌లోని...

అస్థిత్వ ప్ర‌తీక‌.. విజ‌య బావుట.. ఆమె పుస్త‌కం.

"ఆమె" ఇది పుస్తకం మాత్రమే కాదు, మ‌హిళ‌ల అస్థిత్వాన్ని, వారి విజ‌యాల‌ను ప్ర‌పంచానికి తెలియ‌జెప్పే విజ‌యాల స‌మాహారం. సాధార‌ణ మ‌హిళ అసాధార‌ణ విజ‌యాల సంపుటి. అన్నీ నిజ జీవిత క‌థ‌లే. అంద‌రూ త‌మ జీవితాన్ని జీరో నుంచి ప్రారంభించిన వాళ్లే. క‌ష్టాలు, అడ్డంకులు, చీత్కారాలు అన్నీ ఎదుర్కొని త‌మంత‌ట తాము జీవితాల‌ను చ‌క్క‌దిద్దుకొని న‌లుగురికి...

విజయ మంత్రమైన సంకల్పాన్ని సాధించాలంటే ఏం చేయాలో తెలుసుకోండి..

విజయం అందుకోవడానికి కావాల్సిన అన్ని మంత్రాల్లో కెల్లా అతి ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది సంకల్ప మంత్రమే అని చెప్పాలి. అవును, గొప్ప స్థాయికి వెళ్ళిన చాలా మంది కంటే ఎక్కువ తెలివి తేటలున్నా కూడా వాళ్ళెంచుకున్న రంగంలో విజయం అందుకోలేకపోవడానికి ఏదైనా కారణం ఉందంటే, అది సంకల్పం లేకపోవడమే. ఒక పని మీద...
- Advertisement -

Latest News

తెలుగు యువతను బాబు కాపాడతారా…?

ఎవరెన్ని చెప్పినా సరే తెలుగుదేశం పార్టీకి తెలుగు యువత విభాగం అనేది చాలా కీలకంగా ఉంటుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీలో తెలుగు...
- Advertisement -