స్ఫూర్తి: అక్కాచెల్లెళ్లిద్దరికి ఐఏఎస్ ఉద్యోగం… వీళ్ళ సక్సెస్ ని తప్పక మెచ్చుకునే తీరాలి..!

-

ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం సుఖం రెండు ఉంటాయి. ఒకసారి గెలుపు ఉంటే మరో సారి ఓటమి ఉంటుంది ఏది ఎప్పుడు వస్తుంది అనేది ఎవరు ఊహించలేము. కానీ ఏదైనా సాధించాలని అనుకుంటే దాని కోసం కష్ట పడితే కచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవుతుంది. కానీ ఒకసారి గట్టిగా ప్రయత్నం చేయాలి. అప్పుడు కచ్చితంగా విజేతలవచ్చు. ఖాళీగా కూర్చుంటే ఎవరికి అనుకున్నది చేయడం సాధ్యం కాదు. కాబట్టి మీరు అనుకున్న దానికి కృషి చేయాలి.

యూపీఎస్సీ సివిల్స్ పరీక్షకు అంకిత జైన్ విశాలి జైన్ ప్రిపేర్ అయ్యారు. పరీక్షలో ప్యాస్ అవ్వాలని ఎంతగానో కష్ట పడ్డారు. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ ప్రిపేర్ అయ్యారు. నిజానికి యుపిఎస్సి చాలా కష్టం అయినప్పటికీ అనుకున్నది సాధించాలని ఎంత గానో కష్టపడ్డారు.

అంకిత నాలుగో ర్యాంక్ విజయం సాధించింది. బీటెక్ పూర్తి చేసి తర్వాత ఒక కంపెనీలో ఉద్యోగం చేసినా యూపీఎస్సీ లక్ష్యం గా పెట్టుకుంది ఫైనల్ గా యూపీఎస్సీలో ఆమె విజయం సాధించింది. అంకిత జైన్ కు మూడవ ర్యాంకు వచ్చింది తన చెల్లి వైశాలి జైన్ కి 21వ ర్యాంకు వచ్చింది.

తన అక్క సలహాలు సూచనలు మేరకు ఈమె కూడా పరీక్ష రాసింది వైశాలి కూడా తన అక్కలాగే ఉద్యోగం చేసుకుంటూ యుపిఎస్సి పరీక్షల్లో ఉత్తీర్ణురాలయింది. ఇలా ఈ అక్క చెల్లెలు ఇద్దరు కూడా ఐఏఎస్ కొట్టారు. నిజంగా వీళ్ళ విజయాన్ని మనం మెచ్చుకొని తీరాలి ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ మరొక పక్క యూపీఎస్సీ పాస్ అయ్యారు చాలా ఏళ్ల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తే కచ్చితంగా సాధించొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news