గ్లామర్ డోస్ పెంచి.. తన అందాలను ఆరబోసిన రితికా సింగ్.. వైరల్ ఫోటో

హే గురూ.. నువ్వంటే నాకిష్టం. ఐ లవ్యూ.. నన్ను పెళ్లి చేసుకో.. అంటూ గురు సినిమాలో వెంకటేశ్ వెనుక పడిని అమ్మాయి గుర్తుందా? ఆ అమ్మాయి గురించే మనం ఇప్పుడు మాట్లాడుకునేది.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఆ భామ తెగ హల్ చల్ చేస్తోంది…

రితికా సింగ్ గుర్తుందా మీకు. వెంకటేశ్ హీరోగా వచ్చిన గురు సినిమాలో లేడీ బాక్సర్‌గా హల్ చల్ చేసింది కదా. ఆ సుందరే. ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఒక్క ఫోటో షేర్ చేసి సోషల్ మీడియాలను షేక్ చేస్తోంది. అవును.. మామూలుగా కాదు. నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తోంది.

రీసెంట్‌గా ఓ ఫోటోషూట్‌లో పాల్గొన్నదట రితికా సింగ్. ఈసందర్భంగా స్పెషల్‌గా డిజైన్ చేసిన డ్రెస్సు వేసుకున్న రితికా.. తన అందాలను ఆరబోసింది. ఓపెన్ క్లీవేజ్ టైప్‌లో ఉండే డ్రెస్ వేసుకొని కుర్రకారు మతి పోగొడుతోంది. ఆ ఫోటోను చూసి ఆమె ఫాలోవర్లు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రితికాకు ఏమైంది. ఇంతలా గ్లామర్ డోస్‌ను పెంచుతోందెందుకు? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

రితికా సింగ్ తెలుగులో గురు సినిమాలో నటించింది. కోలీవుడ్‌లో ఇరుదిచుట్రు అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. ఈ అమ్మడు నిజంగానే బాక్సరట. అందుకే.. ఇరుదిచుట్రు అనే సినిమాలో బాక్సర్ పాత్రలో రితికాను సెలెక్ట్ చేసుకున్నారు. అదే సినిమా తెలుగులో గురుగా రీమేక్ అయింది. గురులోనూ ఆ పాత్రకు రితికానే తీసుకున్నారు. తర్వాత తమిళంలో శివలింగ, ఆండవన్ కట్టలై సినిమాల్లో నటించింది. ఆ రెండు కూడా హిట్ అయినా.. రితికాకు మాత్రం ఆఫర్లు రావట్లేదట. ప్రస్తుతం వనంగాముడి అనే సినిమాలో నటిస్తోంది. మరి.. ఆఫర్ల కోసం ఇలా గ్లామర్ డోస్ పెంచిందా రితికా? అంటూ నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు.

 

View this post on Instagram

 

Trying white for a change! Photographer- @khushghulati Clothes n styling – @sssuryaofficial Makeup n hair – @dutta_preeti

A post shared by Ritika Singh ⚡ (@ritika_offl) on