ఆంధ్రా మహిళ టైమ్ పాస్ గా పాట పాడింది… ఏఆర్ రెహమాన్ ఫిదా అయ్యాడు!

-

మీకు ఓ చెలియా పాట గుర్తుందా? ప్రేమికుడు సినిమాలోని పాట ఇది. ఓ చెలియా నా ప్రియసఖియా పాట.. ఇప్పుడు గుర్తొచ్చిందా? ప్రభుదేవా హీరో. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. తమిళ్ మూవీ. కానీ.. తెలుగులోకి డబ్ అయింది. ఏదీ ఓ సారి ఆ పాట పాడండి. చూద్దాం. ఏం లేదు.. ఊరికే మీరు ఎలా పాడుతారో విందామని. పాడారా? మీరు పాడటానికి సిగ్గు పడుతున్నారేమో కానీ.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలోని వడిసాలేరుకు చెందిన బేబీ అనే మహిళ ఈ పాటను పాడింది.. సో వాట్ అంటారా? ఆమె ఏదో టైమ్ పాస్ కోసం పాడిన ఈ పాట ఏఆర్ రెహమాన్ ను ఫిదా చేసింది. అంతే కాదు.. మ్యూజిక్ డైరెక్టర్ కోటీ ఆమె పాటను సోషల్ మీడియోలో చూసి ఆయన తదుపరి చిత్రంలో పాడే అవకాశం ఇచ్చాడు. అబ్బ.. అంత బాగా పాడిందా ఆమె పాట అంటారా? అయితే.. మేం చెప్పం.. మీరే ఈ వీడియో చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news