తన మైనపు బొమ్మను చూసి నోరెళ్లబెట్టిన అనుష్క శర్మ!

-

Anushka Unveils Her Interactive Wax Statue in Singapore

అనుష్క శర్మ.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. అంతేనా కాదు కాదు.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముద్దుల భార్య. అందుకే ఆమెకు సింగ‌పూర్‌లోని ప్రముఖ మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో స్థానం దక్కింది. ఆ మ్యూజియంలో ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీల మైనపు బొమ్మలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అనుష్క శర్మ విగ్రహాన్ని కూడా ఆ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. తన మ్యూజియం ఏర్పాటు అనంతరం అక్కడికి వెళ్లిన అనుష్క.. ఆ విగ్రహాన్ని చూసి షాకయిందట. నోరెళ్లబెట్టిందట. వావ్.. అచ్చం తనలాగే ఉందంటూ ఆశ్చర్యపోయిందట. అనుష్క మైనపు బొమ్మ చేతిలో ఓ సెల్ ఫోన్ కూడా ఉంది. ఆ ఫోన్‌ను క్లిక్‌మనిపించి సెల్ఫీ కూడా తీసుకోవచ్చు.

Anushka Unveils Her Interactive Wax Statue in Singapore

Anushka Unveils Her Interactive Wax Statue in Singapore

Anushka Unveils Her Interactive Wax Statue in Singapore

Read more RELATED
Recommended to you

Latest news