అమేజింగ్.. ఒక్క నిమిషంలో పెయింటింగ్ వేశాడు.. వీడియో

-

Asia's fastest painter draws shivakumra swami potrait

నిజంగా అమేజింగే. ఒక్క నిమిషంలో పెయింటింగ్ వేయడమంటే మాటలా? కొన్ని గంటల పాటు వేసినా సరిగ్గా రాదు పెయింటింగ్ ఒక్కోసారి. కానీ.. కేవలం ఒక్కటంటే ఒక్క నిమిషంలో ఈ వ్యక్తి ఇటీవలే మరణించిన కర్ణాటక స్వామీజీ శివకుమార స్వామి పెయింటింగ్ వేసి ఔరా అనిపించాడు.

Asia's fastest painter draws shivakumra swami potrait

ఇదొక్కటే కాదు.. ఏ పెయింటింగ్ అయినా నిమిషంలోపునే పూర్తి చేయడం ఈ వ్యక్తికి కొట్టిన పిండి. అందుకే ఇతడిని ఏషియా స్పీడ్ పెయింటర్ అని పిలుస్తారు. ఈయన పేరు విలాస్ నాయక్. విలాస్ ఇప్పటి వరకు ఇండియాలో కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పెయింటింగ్ ఎగ్జిబిషన్లు, పెయింటింగ్ కాంపిటిషన్లలో పాల్గొన్నాడు. వాటి ద్వారా ఇప్పటి వరకు వచ్చిన 85 లక్షల రూపాయలను అనాథలకు, దివ్యాంగులకు, క్యాన్సర్ పేషెంట్లకు, విద్య కోసం కేటాయిస్తున్నాడు. సూపర్ కదా.

Read more RELATED
Recommended to you

Latest news