పంచాంగం 07 ఫిబ్రవరి 2019

-

పంచాంగం 07 ఫిబ్రవరి 2019

07-02-2019, విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరరుతువు, మాఘమాసం, శుక్లపక్షం విదియ ఉదయం 7.55 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: శతభిషం మధ్యాహ్నం 12.10 వరకు, తదుపరి పూర్వాభాద్ర, అమృతఘడియలు: లేవు, రాహుకాలం: మధ్యాహ్నం 1.55 నుంచి 3.20 వరకు, దుర్ముహూర్తం: మధ్యాహ్నం 3.09 నుంచి 4.40 వరకు, వర్జ్యం: రాత్రి 7.19 నుంచి 8.55 వరకు.

Read more RELATED
Recommended to you

Latest news