తల్లి ట్విన్ అయితే పిల్లల పరిస్థితి ఇలా ఉంటుందా?

-

baby confused by seeing twins to identify his mother

ట్విన్స్.. వీళ్లను వీళ్లు తప్పించి ఇంకెవరూ గుర్తు పట్టలేరు. చాలాసార్లు ఎవరు ఎవరో కన్ఫ్యూజ్ అవుతుంటారు. తల్లిదండ్రులు కూడా పొరపాటున ఒకరిని పిలవబోయి ఇంకొకర్ని పిలుస్తుంటారు. ట్విన్స్ ఉన్న ప్రతి ఇంట్లో జరిగేదే అది. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా దానికి సంబంధించిందే. ఓ పిల్లాడి తల్లి ట్విన్. ఇద్దరు ట్విన్స్ అక్కడే ఉండటంతో ఆ పిల్లాడు తన తల్లి ఎవరో తేల్చుకోలేకపోయాడు. ఒకరు ఎత్తుకున్నాక.. ఇంకొకరిని చూసి.. ఆమె తల్లి అనుకొని ఏడవడం మొదలు పెట్టాడు. మళ్లీ ఆమె ఎత్తుకున్నాక.. ఈమెను చూసి ఏడ్వడం.. ఇలా ఐదారు సార్లు అటూ ఇటూ తిరగడమే సరిపోయింది ఆ పిల్లాడికి. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news