కామసూత్ర ప్రకారం శృంగారం లో రెచ్చిపోవడానికి పనికొచ్చే ఫోర్ ప్లే టిప్స్..

కామసూత్ర అనగానే చాలామంది సిగ్గుతో బుగ్గలు నొక్కుకుంటారు. కొందరేమో అసలు ఆ మాట వినడానికి కూడా ఇష్టపడరు. కానీ మీకిది తెలుసా? శృంగారం గురించిన అనేక అంశాలు అందులో ఉన్నాయి. అవి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. కేవలం పచ్చి శృంగారమే కాదు శృంగారానికి సిద్ధం చేసే ఫోర్ ప్లే గురించిన వివరణ కూడా ఉంది. ప్రస్తుతం శృంగారంలో మరింతగా రెచ్చిపోవడానికి పనికొచ్చే ఫోర్ ప్లే టిప్స్ తెలుసుకుందాం.

ఆలింగనం

ఆలింగనం చేసుకోవడానికి కౌగిలింతకి చాలా తేడా ఉంది. రెండు శరీరాలు ఒకదానికొకటి పూర్తిగా తాకి ఉండడాన్ని ఆలింగనం అంటాము. అది మీ ఇద్దరి మధ్య కోరికల ప్రకంపనలు రేపి ఉత్తేజాన్ని ఇస్తుంది.

సున్నితమైన ముద్దు

ముద్దుపెట్టుకోవడంలో వేగం అస్సలు పనికిరాదు. సున్నితంగా ఉండండీ. అవతలి వారికి ఆ ఫీలింగ్ తెలియాలి. పెదవుల తడి శరీరంపై పడినపుడు ఆ తాకిడి మెదడుకి చేరాలి. తద్వారా నరాలు ఉవ్వెత్తున ఎగిసిపడాలి.

గోర్ల పాత్ర

కౌగిలిలో గట్టిగా బంధించినపుడు పడే గోరు గిచ్చుడులు ఒకరకమైన ఎనర్జీని తీసుకువస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకు ఇలా చేయడం ఎక్కువగా ఇష్టం ఉంటుందని సెక్స్ థెరపిస్టులు చెబుతుంటారు.

కొరకడం

శృంగారంలో కొరకడం అనేది చాలా కీలకం. దానివల్ల కోరికలు మరింతగా ఎగిసిపడతాయి. కానీ అది చాలా సున్నితంగా ఉండాలి. లేదంటే అవతలి వారికి ఇబ్బంది కలిగి పక్కకు నెట్టేసే అవకాశం ఉంటుంది.

మిమ్మల్ని మీరు అర్పించాలి

అవతలి వారికి మిమ్మల్ని మీరు అర్పించడం అనేది శృంగారంలో చాలా కీలకం. దానివల్ల శృంగారంలో పతాక స్థాయికి చేరుకోగలుగుతారు.