మీ ఇంట్లో చెదలు చేరకుండా ఉండాలా..? అయితే ఇలా చెయ్యండి..!

-

చాలామంది ఇళ్లల్లో చెదలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. వీటి వలన ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. చెదలు వలన పుస్తకాలు మొదలు అన్నీ కూడా పాడైపోతు ఉంటాయి. చెదలు ఎక్కువ పట్టడం వలన ఇల్లు పాడవుతుంది. తలుపులు సీలింగ్లు గోడలు ఇవన్నీ కూడా కాబట్టి పాడైపోతాయి. అందుకే తప్పక ఈ విషయంలో శ్రద్ధ పెట్టాలి. చెదల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి వీటిని పక్కగా కెమికల్స్ తో మనం కంట్రోల్ చేయలేము. వీటి వలన అవి మరెంత హెల్దిగా తయారవుతాయి.

కానీ మీరు కనుక ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు. కొన్ని హోమ్ రెమెడీస్ తో అయితే మనం చెదలు కంట్రోల్ చేయొచ్చు మరి వాటి కోసం ఎప్పుడు తెలుసుకుందాం. ఆపిల్ సైడర్ వెనిగర్ బాగా పనిచేస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ని స్ప్రే చేస్తే చెదలు తగ్గుతాయి. దాల్చిన చెక్క లో కూడా ఘాటైన ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది చెద పురుగులకు ఆ వాసన పడదు కాబట్టి మీరు దాల్చిన చెక్క పౌడర్ లో నీళ్ళని కలిపి స్ప్రే చేస్తే చెదలు పట్టకుండా ఉంటాయి.

సో చక్కగా ఈ టెక్నిక్ పని చేస్తుంది. వెల్లుల్లి కూడా చెదల నుండి దూరంగా ఉంచుతుంది. క్రిమి కీటకాలని వెల్లుల్లి దూరం చేస్తుంది. వెల్లుల్లి పేస్ట్ చేసి వాటర్ లో కలిపి స్ప్రే చేస్తే ఈ సమస్య నుండి బయటపడొచ్చు. ఆరెంజ్ నిమ్మకాయలు కూడా చెదలుపెట్టకుండా చూస్తాయి. నిమ్మ ఆరంజ్ పౌడర్ ని మీరు నీళ్లలో కలిపి స్ప్రే చేస్తే చెదలు చేరవు లావెండర్ ఆయిల్ కూడా బాగా పనిచేస్తుంది. టీ ట్రీ ఆయిల్, విప్ప నూనె, వేప నూనె కూడా క్రిములుని చంపుతాయి. పైగా ఘటన వాసనతో ఉంటాయి కాబట్టి చెదలు చేరకుండా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news