రోడ్డు మీద డబ్బు దొరికితే అది మీ అదృష్టాన్ని మార్చేయవచ్చు.. ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి..!

-

సాధారణంగా మనకు అప్పుడప్పుడు పలు భిన్న రకాలుగా డబ్బులు లభిస్తుంటాయి. ఒక్కోసారి మనం రోడ్డు మీద అలా వెళ్తున్నప్పుడు కరెన్సీ నోట్లు లేదా నాణేలు మనకు కనిపిస్తుంటాయి. కొందరు ఆ డబ్బును పట్టించుకోరు. కొందరు దాన్ని తీసుకుంటారు. ఇక కొందరు డబ్బును విరాళాల రూపంలో సేకరించి ప్రార్థనా మందిరాలకు ఇస్తారు. కొందరు పేదల కోసం ఖర్చు చేస్తారు.

got money on the way know this

అయితే హిందూ విశ్వాసాల ప్రకారం సంపదను లక్ష్మీదేవికి మరో రూపంగా భావిస్తారు. అందువల్ల ఆ సంపద రోడ్డు మీద ఉన్నప్పుడు దాన్ని తీసుకోవాలి. లేదంటే లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది. ఇక ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు డబ్బులు లభించినా, దొరికినా ఆ డబ్బును ఆఫీసులో లేదా పనిచేసే చోట్ల పెట్టుకోవాలి. ఆ డబ్బును ఖర్చు పెట్టరాదు.

అలాగే ఇంటికి వచ్చేటప్పుడు డబ్బు లభిస్తే దాన్ని పొదుపు చేసేందుకు ఉపయోగించాలి. ఆ డబ్బును ఖర్చు చేయరాదు. ఏదైనా సంచిలో దాన్ని పొదుపు చేయాలి. అలా పొదుపు చేసి వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news