అందమైన ఎన్నికల అధికారిణి.. స్టార్ హీరోయిన్స్ ను తలదన్నేలా ఉంది.. వైరల్ ఫోటో

-

అందమైన ఎన్నికల అధికారిణి కనిపించాక నెటిజన్లు ఊరుకుంటారా? ఇంతకీ ఎవరీమె. ఏ ఊరు.. తెలుసుకునేందుకు గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారట. లేత పసుపు రంగు చీర కట్టుకొని మ్యాచింగ్ స్లీవ్ లెస్ జాకెట్ వేసుకొని కళ్లద్దాలు పెట్టుకొని కురులను జారవిడిచి.. సన్నని చిరునవ్వుతో ఎన్నికల డ్యూటీకి వెళ్తుండగా ఎవరో ఫోటో తీసి నెట్టింట్లో పోస్ట్ చేశారు.

అందం.. అమ్మాయైతే నీలా ఉందా? అంటూ పాడుకోవడం కాదు.. ఈమెను చూస్తే అదే అనిపిస్తుంది. పైనుంచి దిగి వచ్చిన దేవకన్యలా ఉంటుంది. మీరు ఫోటోలో చూస్తున్న ఆమె గురించే మనం మాట్లాడుకునేది. ఆమె స్టార్ హీరోయిన్ కాదు.. టాప్ మోడల్ కాదు. కానీ.. ఏంజెల్ లా ఉంది. ఆమె కేవలం ఎన్నికల ఆఫీసర్. ఆమె ఎన్నికల డ్యూటీలో ఉండగా.. తీసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అంతే కాదు… అంత అందమైన ఎన్నికల అధికారిణి కనిపించాక నెటిజన్లు ఊరుకుంటారా? ఇంతకీ ఎవరీమె. ఏ ఊరు.. తెలుసుకునేందుకు గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారట. లేత పసుపు రంగు చీర కట్టుకొని మ్యాచింగ్ స్లీవ్ లెస్ జాకెట్ వేసుకొని కళ్లద్దాలు పెట్టుకొని కురులను జారవిడిచి.. సన్నని చిరునవ్వుతో ఎన్నికల డ్యూటీకి వెళ్తుండగా ఎవరో ఫోటో తీసి నెట్టింట్లో పోస్ట్ చేశారు.

ఆమె పేరు రీనా ద్వివేది. ఊరు లక్నో. పీడబ్ల్యూడీ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తోందట. అది అసలు సంగతి. తన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడంపై స్పందించిన రీనా… ఈనెల 5 వ తేదీన లక్నోలో ఎన్నికల డ్యూటీ పడిందని.. ఆ సమయంలో తన ఫోటోలు తీసి ఉంటారని చెప్పింది. ప్రస్తుతం తనను ఎక్కడికి వెళ్లినా జనాలు గుర్తుపడుతున్నారట. మేడమ్.. ఒక్క సెల్ఫీ ప్లీజ్ అని అడుగుతున్నారట. చూశారుగా.. అది సోషల్ మీడియా మహత్యం అంటే.

Read more RELATED
Recommended to you

Latest news