పిల్లల కోసం …!

-

1930 దశకంలో లండన్ నగరంలో ఉన్న ఎత్తైన అపార్ట్మెంట్ లలో ఇరుకు ఫ్లాట్స్ లో నివసించే తల్లిదండ్రులు తమ పుట్టిన పిల్లలకు బయటి నుంచి గాలి , వెళుతురు రావడం లేదని ఒక వినూత్న రీతిలో ప్రయోగం చేశారు.

ఇంతకీ ఆ ప్రయత్నం ఏంటంటే పిల్లలకు  గాలి, వెళుతురు తగిలేలా ఉండేందుకు తమ ఫ్లాట్ కిటికీ నుంచి బయటి వైపుకు ఉండేలా ఇనుప చువ్వలతో పంజరాలను కట్టించి వారికి ఇసుమంత అసౌకర్యం కలుగకుండా అన్ని అమర్చి అందులో పిల్లల్ని కూర్చోబెట్టేవారు.
అసలు ఇంతకీ ఈ ఆలోచన మొదట ఎవరు చేశారంటే అమెరికాన్లు అని తెలుస్తోంది. 1922లోనే దీనిమీద అమెరికన్లు పేటెంట్ కూడా తీసుకున్నారట .

Read more RELATED
Recommended to you

Latest news