ఈ హీరోయిన్లు… సినిమాల్లో ఫెయిల్.. ఇన్ స్టాగ్రామ్ లో హిట్..!

-

These heroines got hit in Instagram

ఇన్ స్టాగ్రామ్.. ఇందులో.. ఫోటోలు, వీడియోలు.. అంతే.. సినిమా సెలబ్రిటీలు ఇన్ స్టాగ్రామ్ ను ఎక్కువగా ఉపయోగించుకుంటారు. వాళ్ల ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ తమ అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటారు. కొంతమంది సెలబ్రిటీలకు ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంటుంది. చాలా మంది వాళ్లను, వాళ్ల ఫోటోలను ఫాలో అవుతుంటారు. అయితే.. ఫేమస్ సెలబ్రిటీలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో సందేహం లేదు కానీ.. ఒకటి రెండు సినిమాల్లో నటించినా.. గుర్తింపు రాని హీరోయిన్లకు కూడా ఇన్ స్టాగ్రామ్ లో గుర్తింపు వచ్చింది. వాళ్ల గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది.

షాలు చౌరాసియా… ఈమె పేరు విన్నారా ఎప్పుడైనా.. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించింది. ఇప్పుడు తమిళంలో బిజీగా ఉంది. తెలుగులోనూ శ్రీకాంత్ తో ఓ సినిమాలో నటిస్తోంది.

View this post on Instagram

#Bangkok

A post shared by ShaluChourasiya Official (@shaluchourasiya_official) on

దక్ష నాగర్కర్.. హుషారు సినిమాతో ఆకట్టుకున్నది ఈ సుందరి. నటించింది ఒక్కటే సినిమా అయినా.. కుర్రకారుకు మాత్రం వేడి పుట్టించింది దక్ష. అందుకే.. ఈమె ఫోటోల కోసం గూగుల్ లో వెతుకుతున్నారు కుర్రాళ్లు.

View this post on Instagram

New beginnings ❤️??

A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) on

View this post on Instagram

Ambivalence?☺️???????

A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) on

హర్షిత పన్వార్… తెలుగు సినిమాల్లో నటించింది. కానీ.. సరైన గుర్తింపు రాలేదు. ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం ఫాలోవర్స్ విపరీతంగా పెరిగారు.

View this post on Instagram

Gn?

A post shared by Harshita panwar (@harshitaa_lkg) on

అనన్య సోని… ఆస్ట్రేలియాకు చెందిన సోని… ఓ మోడల్. ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ సినిమా నటిస్తోంది.

View this post on Instagram

?

A post shared by ANNA NYA (@annanyasoni) on

మీనాక్షి దీక్షిత్.. తెలుగులో ఐటం సాంగ్స్ లో నటించిన ఈ కుర్రది… ప్రస్తుతం మహేశ్ బాబు మూవీ మహర్షిలో ఓ పాత్రలో నటిస్తోందట.

Read more RELATED
Recommended to you

Latest news