మగవాళ్ళు వాటిని రోజూ తీసుకుంటే శృంగారంలో రెచ్చిపోతారా?

ఈ మధ్య కాలంలో మనుషులు త్వరగా నీరసించిపోతున్నారు..మామూలు వాటికే ఎనెర్జీ లేదు..కానీ ఇక శృంగారం గురించి చెప్పనక్కర్లేదు.. డబుల్ ఎనెర్జీ ఉంటేనే తప్ప అందులో తృప్తి చెందరన్న విషయం తెలిసిందే..తీసుకొనే ఆహారం విషయంలో అయిన లేదా మరే విషయంలో అయిన ఈ మధ్య మగవాళ్ళు త్వరగా శక్తిని కొల్పొతున్నారు.అలాంటి వారికి యాలుకలు మంచి మెడిసిన్ అంటున్నారు..శృంగార సామర్థ్యాన్ని పెంచడానికి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పురుషుల నుంచి స్త్రీల వరకు సమస్యలను అధిగమించవచ్చు. వైవాహిక జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు కూడా చెక్ పెడతాయి. అందుకే యాలకులు తినాలని నిపుణులు సూచిస్తుంటారు. పురుషులకు యాలకుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం..

శృంగార జీవితంలో ఏర్పడే అపశృతులను తొలగిస్తాయి. అంతేకాకుండా వీర్యంలో శుక్రకణాల వృద్ధికి తోడ్పడుతాయి. శృంగార జీవితానికి యాలుకలు ఒక శక్తివంతమైన టానిక్ అని చెప్పవచ్చు. చర్మసౌందర్యానికి కూడా యాలుకలు ఉపయోగపడతాయి. చర్మంపై ఏర్పడ్డ నల్లమచ్చలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు చిట్లడం, ఊడిపోవడం వంటి సమస్యలను తగ్గించి వెంట్రుకలను కుదుళ్ల నుండి బలోపేతం చేసి ఆరోగ్యవంతమైన జుట్టు పెరిగేలా దోహదపడుతుంది. ఇలా అనేక ప్రయోజనాలను కలిగిన యాలుకలను ఆహారంలో తీసుకుంటే మేలు కలుగుతుంది..ముఖ్యంగా రోజుకు రెండు యాలుకలను తీసుకుంటే శృంగార సామర్థ్యం డబుల్ అవ్వడంతో ఆరోగ్య ప్రయొజనాలు కూడా ఉన్నాయి.. మగవాళ్ళు ఇది గుర్తుంచుకోండి..ఇక రచ్చ రచ్చ చెయ్యండి..