ఆడవాళ్లు ఇలాంటి వారితో శృంగారాన్ని ఎంజాయ్ చేస్తారట..

ఆలు, మగల రిలేషన్ ఎక్కువ రోజులు ఉండాలంటే శృంగారం తప్పనిసరి.. అది లేకుంటే మాత్రం చిరాకులు, కోపాలు రావడం, అవి పెద్ద గొడవలుగా మారి విడిపోయే ప్రమాదం ఉంది.. అందుకే శృంగారాన్ని వారానికి రెండుసార్లు అయినా చెయ్యాలని నిపుణులు అంటున్నారు.. అలా చెయ్యడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కూడా..బంధం మరింత బలపడటంలో, ఒకరినొకరు అర్థం చేసుకొని అవగాహన పెంపొందించుకోవడంలో శృంగారం కీలక పాత్రను పోషిస్తుంది.. అయితే ఇక్కడ ఒక అశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూసాయి..

romance

ఎలాంటి పార్టనర్‌తో కలయికను మగాళ్లు ఎక్కువగా ఎంజాయ్ చేస్తారనే విషయమై ఓ పరిశోధన నిర్వహించారు. ఎలాంటి ఆడవాళ్ల తో మగవాళ్ళు పడక సుఖాన్ని పొందుతారు అనే విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది..భావోద్వేగాల పరంగా స్థిరత్వం లేని మగువలతో శృంగారాన్ని మగాళ్లు తెగ ఎంజాయ్ చేస్తారట. అంటే ఒక్కోసారి ఎంతో ఆనందంగా, మరోసారి మూడీగా, కోపంగా ఉండే వాళ్లతో ఆనందంగా గడుపుతారట. అలిగిన భార్యామణిని బుజ్జగించి దారికి తెచ్చుకుంటే ఆ కిక్కే వేరు కదా మరి.

అదే ఆడవాళ్ల విషయానికి వస్తే.. ఏ విషయంలోనైనా త్వరగా అంగీకారానికి రాని పార్టనర్‌తో సెక్స్‌ను వాళ్లు ఆస్వాదిస్తారట..పార్టనర్‌‌ను సంతృప్తి పరచాలని భావించే మగాళ్లు పడక గదిలో ఎక్కువగా ఎంజాయ్ చేస్తారట. ఫాంటసీలతో ఎంజాయ్ చేసే మగాళ్లకు పార్టనర్‌ కూడా అలాగే రెస్పాండ్ అయ్యే పురుషులు వారిలానే శృంగారాన్ని ఎంజాయ్ చేస్తారని పరిశోదకులు చెబుతున్నారు.. అదేనండి మొండి మొగుడు పెంకి పెళ్ళాం టైపు అన్నమాట…

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?