ఇంతకీ ప్రభాస్ సలార్ హిట్టా.. ఫట్టా…!

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి-2′ తర్వాత సినిమాలన్నీ నిరాశ పరుస్తున్నాయి. ఇప్పటికీ నాలుగు సినిమాలు వచ్చినప్పటికీ ఒక్కటి కూడా బ్రేక్ ఈవెండు సాధించి క్లీన్ హిట్గా నిలవలేకపోయింది. ఇటీవల వచ్చిన ‘సలార్’మూవీ కూడా ప్రభాస్ కి హిట్ అందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తర్వాత మూవీ’సాహో”ఈ సినిమా హిందీ వెర్షన్ రాబట్టినప్పటికీ.. ఓవరాల్ గా మాత్రం 80% ఈ కవర్ చేసి యావరేజ్ గా నిలిచింది. ‘రాదే శ్యామ్’మాత్రం 40 శాతం రికవర్ చేసి డిజాస్టర్ గా మిగిలింది.

ఇక’ ఆదిపురుష్’ విడుదలకు ముందు ట్రోల్స్ ఎదుర్కొని టాక్ తో సంబంధం లేకుండా 80 శాతానికి పైగా రికవర్ చేసి యావరేజ్ గా నిలిచింది. ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విన్నర్స్ గా నిలువక పోవడానికి కారణాలు…బిజినెస్ భారీగా జరగడం, కంటెంట్ వీక్ గా ఉండటం .ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన’ సలార్’మూవీ 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం ఖాయమని అందరూ బలంగా నమ్మారు. భారీ అంచనాల మధ్య విడుదలైన మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుని రూ. 600కు పైగా గ్రాస్ రాబట్టి క్లీన్ హిట్టును అందుకోలేకపోయింది.రూ. 345 కోట్ల తీయట్రికల్ బిజినెస్ చేసినా ఈ మూవీ…రూ.333 కోట్ల షేర్ తో 95 శాతానికి పైగా రికవరీ సాధించి స్వల్ప నష్టాలను చూసింది.

Read more RELATED
Recommended to you

Latest news