భాజపా నేత, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు.. ఈ సందర్భంగా నందీశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సాక్షిగా ఓట్టేసి చెబుతున్న పార్టీ అభివృద్ధికి పనిచేస్తా అంటూ పేర్కొన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబుపై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పటాన్చెరు టికెట్ ఎవరికి ఇచ్చినా వారి గెలుపు కోసం కృషిచేస్తానని స్పష్టంచేశారు.
తెదేపాలోకి భాజపా నేత
-
Read more RELATEDRecommended to you
అవినాష్, మిథున్ రెడ్డి బీజేపీలోకి రావడంపై సోమువీర్రాజు క్లారిటీ
బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు సంచలన కామెంట్స్ చేశారు....
పీవీ నరసింహారావు అంటే తెలంగాణకు గర్వకారణం – కేటీఆర్
పీవీ నరసింహారావు అంటే తెలంగాణకు గర్వకారణం అన్నారు కేటీఆర్. భారతరత్న, మాజీ...
రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్…షెడ్యూల్ ఇదే
రేపు కొండగట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నారు. ఈ...