వాస్తు: నిద్రపోతున్న అదృష్టాన్ని ఇలా లేపండి..!

-

వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎలాంటి సమస్య కూడా ఉండదు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు వాస్తు చిట్కాలను ఫాలో అవుతున్నారు. వీటిని అనుసరిస్తే ఇబ్బందుల నుండి బయటపడొచ్చు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. అదృష్టం లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలు ఆనందానికి దూరం అవడం ఇలా చాలా రకాలుగా సఫర్ అవుతూ ఉంటారు. మీరు కూడా ఎంతగానో ఇబ్బంది పడుతున్నారా..? వాటి నుండి బయట పడాలని అనుకుంటున్నారా…? అయితే కచ్చితంగా ఈ చిట్కాలని పాటించండి.

వీటిని అనుసరిస్తే ఎలాంటి బాధ అయినా తొలగిపోతుంది. పైగా నిద్రపోతున్న అదృష్టం ని తిరిగి మీరు లేపడానికి అవుతుంది. వాస్తు ప్రకారం బాధల నుండి దూరంగా వచ్చేయాలంటే శనివారం నాడు ఆలయానికి వెళ్లి శనగలని, నూనెని హనుమంతుడికి ఇవ్వండి. వాటితో పాటుగా గులాబీ పూలని పెసరపప్పుని కూడా ఇవ్వచ్చు.

7 శనివారాలు ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. అదృష్టం కూడా కలుగుతుంది ఒకవేళ కనుక ఆర్థిక సమస్యలతో బాధ పడుతున్నట్లయితే శుక్రవారం నాడు ఎర్రటి గులాబీ పూలని లక్ష్మీదేవికి పెట్టండి 11 శుక్రవారములు ఇలా పెట్టడం వలన ఉద్యోగులకి ఉద్యోగంలో వ్యాపారులకు వ్యాపారంలో కలిసి వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం అప్పులు బాగా ఎక్కువ అవుతున్నట్లయితే గులాబీ పూలను తీసుకొని దానిని కర్పూరంతో వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. ఇది కూడా అదృష్టాన్ని తీసుకువస్తుంది ఆర్థిక ఇబ్బందుల్ని తొలగిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news