ఏపీలో 26 కొత్త జిల్లాలు..వాటి నియోజకవర్గాలు ఇవే..

-

ఏపీలో కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటులో ఏపీ స‌ర్కారు ముంద‌డుగు వేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్ర‌తిపాద‌న‌పై ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక కొత్త 26 జిల్లాలు, వాటి నియోజకవర్గాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్త జిల్లాలు నియోజకవర్గాలు

1. శ్రీకాకుళం జిల్లా – పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల

2. విజయనగరం జిల్లా- రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం, ఎస్ కోట

3. విశాఖపట్నం జిల్లా- భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక

4. అనకాపల్లి జిల్లా- చోడవరం, మాడుగుల, అనకాపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం

5. అరకు జిల్లా -పాడేరు, అరకు, రంపచోడవరం

6. పార్వతీపురం జిల్లా- పాలకొండ, కురుపాం, సాలూరు, పార్వతీపురం

7. కాకినాడ జిల్లా- తుని, ప్రతిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, జగ్గంపేట, పెద్దాపురం

8. రాజమండ్రి జిల్లా- రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, అనపర్తి, రాజానగరం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం

9. అమలాపురం జిల్లా- రాజోలు, కొత్తపేట, రామచంద్రపురం, ముమ్మిడివరం, మండపేట, అమలాపురం, పి.గన్నవరం

10. ఏలూరు జిల్లా- ఏలూరు, దెందులూరు, చింతలపూడి, కైకలూరు, ఉంగుటూరు, పోలవరం, నూజివీడు

11. నర్సాపురం జిల్లా- పాలకొల్లు, ఉండి, ఆచంట, తాడేపల్లిగూడెం, నరసాపురం, తణుకు, భీమవరం.
జిల్లా హెడ్ క్వార్టర్ భీమవరం

12. మచిలీపట్నం జిల్లా- పెడన, అవనిగడ్డ, పామర్రు, మచిలీపట్నం, పెనమలూరు, గన్నవరం, గుడివాడ

13. విజయవాడ జిల్లా- విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు

14. బాపట్ల జిల్లా- వేమూరు, రేపల్లె, చీరాల, బాపట్ల, పర్చూరు, అద్దంకి.

15. నరసరావుపేట జిల్లా- సత్తెనపల్లి పెదకూరపాడు, నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, మాచర్ల

16. గుంటూరు జిల్లా- గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, పత్తిపాడు, పొన్నూరు, తెనాలి, మంగళగిరి, తాడికొండ

17. ఒంగోలు జిల్లా- ఒంగోలు, కదిరి, సంతనూతలపాడు, దర్శి, మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం

18. నెల్లూరు జిల్లా- నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కొవ్వూరు, సర్వేపల్లి, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు

19. తిరుపతి జిల్లా- తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, చంద్రగిరి

20. చిత్తూరు జిల్లా- చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, నగరి, జీడీ నెల్లూరు, పూతలపట్టు

21. కడప జిల్లా -కడప, కమలాపురం, జమ్మలమడుగు, పులివెందుల, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేల్

22. రాజంపేట జిల్లా- తంబళ్లపల్లి, రాయచోటి, మదనపల్లి, పీలేరు, రాజంపేట, రైల్వేకోడూరు

23. నంద్యాల జిల్లా- ఆళ్లగడ్డ, బనగానపల్లె, నంద్యాల, డోన్, నందికొట్కూరు, శ్రీశైలం

24. కర్నూలు జిల్లా- పాణ్యం, ఎమ్మిగనూరు, కర్నూలు, కోడుమూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ

25. హిందూపురం జిల్లా- కదిరి, ధర్మవరం, హిందూపురం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర

26. అనంతపురం జిల్లా- రాప్తాడు, అనంతపురం, అర్బన్, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ, తాడిపత్రి, సింగనమల, గుంతకల్లు

Read more RELATED
Recommended to you

Latest news