బ్రేకింగ్‌: స్వల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌.. వెండి మాత్రం..

-

బంగారం ధరలు ఈరోజు దేశీయ మార్కెట్లలో స్వల్పంగా పెరిగాయి. గురువారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 20 రూపాయలు తగ్గి 39,430 రూపాయల వద్దనిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయలు పెరిగి 36,140 రూపాయలకు చేరింది. ఇక వెండి ధరలు తగ్గుదల నమోదు చేయడంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 150 రూపాయలు తగ్గి 46,150 రూపాయలుగా ఉంది.

ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం మార్పులు లేకుండా 38,100 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా నిలకడగా 36,900 రూపాయల వద్ద నిలిచింది. ఇక వెండి ధర మాత్రం కేజీకి 150 రూపాయలు తగ్గి 46,150 రూపాయల వద్దకు దిగివచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news