ఆఫీసులో పని చేసే ఆంటీతో శృంగారం..భార్యకు తెలియకుండా ఆ పనులు !

-

దేశంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాయి, వరుస లేకుండా.. లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. మన ఇండియాలో ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువే. అయితే.. భర్త అక్రమ సంబంధం బయట పెట్టి భర్తను దేహశుద్ధి చేసిన భార్య బంధువులు.

వరంగల్ నగరంలోని పైడిపల్లి ఆర్టీసీ కాలనీలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న ప్రతిభ… అదే కార్పొరేషన్ లో సూపర్డెంట్ గా పని చేసి సస్పెండ్ అయిన జీవన్ కుమార్ అక్రమ సంబంధం ఏర్పరచుకున్నారు. జీవన్ కుమార్ కి కుమార్ పల్లికి చెందిన చందనతో నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది.

వివాహమైన భార్య వద్ద సత్ ప్రవర్తన లేకపోగా నిత్యం వేధించేవాడు, ఇంటికి కూడా సమయానికి రాకపోగా అనుమానం వచ్చిన భార్య బంధువులు ఆరా తీయగా అక్రమ సంబంధం విషయం తెలిసింది దీంతో తాజాగా ఉదయం పైడిపల్లిలో ప్రతిభ ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా జీవన్ కుమార్ పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివాహం కాక ముందు నుండే జీవన్ కు ప్రతిభకు అక్రమ సంబంధం ఉందని చందన బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news