కన్న కొడుకుని లాండ్జి బయట ఉంచి, లోపల ప్రియుడితో రాసలీలలు !

-

తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు లో దారుణం జరిగింది. తన వివాహేతర సంబంధం గురించి నాలుగేళ్ల కొడుకు తండ్రికి చెబుతాడనే భయంతో ప్రియుడితో కన్న కొడుకుని చంపించింది ఆ కసాయి తల్లి. కోయంబత్తూరు సమీపంలోని పొల్లాచి కి చెందిన దీపకి విక్రమాంసింగపురానికి చెందిన ఆంటోనీ ప్రకాష్ తో 2015లో వివాహమైంది. ఈ దంపతులకు నాలుగేళ్ల కొడుకు లోకేష్ ఉన్నాడు.

దీపకి అదే గ్రామానికి చెందిన సారీ ముత్తు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త ప్రకాష్ పనికి వెళ్ళాక వాళ్ళిద్దరూ రాసలీలలు సాగించేవారు. కొడుకు ఎదుటే తల్లి ప్రియుడుతో ఎంజాయ్ చేసేది. ఈ క్రమంలో ఓ రోజు ప్రియుడుతో కలిసి లాడ్జికి వెళ్లిన దీప నాలుగేళ్ల కొడుకుని కూడా తీసుకెళ్లింది. కొడుకుని బయట నిలబెట్టిన దీప లోపల ప్రియుడుతో రాసలీలలు సాగించింది. బయట నిలబడిన కొడుకుని ప్రియుడు కొట్టినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే కోపానికి గురైన తల్లి, కన్న కొడుకుని చంపించింది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news