Acharya Trailer : “ఆచార్య” ట్రైలర్ రిలీజ్… దుమ్ములేపిన చిరు..

-

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య ట్రైలర్ రిలీజ్ అయింది.టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా లో మెగాస్టార్ చిరంజీవి విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా..రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే కీలక పాత్రలో నటించారు.కాగా చిరంజీవికి ఇది 152 వ సినిమా.ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.ఈ చిత్రం నుండి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news