యాక్టర్ దివి హాట్ షో.. ఇంత అందం తట్టుకోవడం కష్టమే.!

-

దివి వద్త్యా.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో ఎంటర్ అయ్యి ఒక షో తోనే బాగా పాపులారిటీని సంపాదించుకుంది బిగ్ బాస్ బ్యూటీ దివి.. మహర్షితో పాటు పలు సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు . ఇక తాజాగా చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో కూడా నటించి మెప్పించింది దివి. ఇక పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ తన అంద చందాలతో కేక పుట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. ఈ క్రమంలోనే తన గ్లామర్ ఫోటోషూట్ తో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తోంది. తాజాగా షేర్ చేసిన కొన్ని ఫోటోలలో క్లీవేజ్ గ్లామర్ షో తో బోల్డ్ బ్యూటీగా ఉట్టిపడుతోంది.

ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ విషయంలో కూడా ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దివి మాట్లాడినప్పుడు ఇండస్ట్రీలో ఉండే కమిట్మెంట్ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది.. కమిట్మెంట్ అనేది అందరికీ తెలిసిన విషయమే.. కానీ మమ్మల్ని అడగలేదు అని ఎవరైనా అంటే దానికంటే పెద్ద అబద్ధం మరొకటి లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఇందులో దివితోపాటు కీర్తి సురేష్, తమన్నా కీలక పాత్రలో పోషిస్తున్నారు. తమిళ్ సూపర్ హిట్ అయిన వేదాలం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా వస్తోంది. ఇకపోతే ప్రస్తుతం హాట్ షో తో పిచ్చెక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news