BREAKING: SRH కొత్త కెప్టెన్ ప్రకటన

-

సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కొత్త కెప్టెన్ ను ప్రకటించింది. సన్రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ గా మార్క్రమ్ ను నియమిస్తున్నట్లు ఎస్ ఆర్ హెచ్ యాజమాన్యం కాసేపటి క్రితం ప్రకటన చేసింది. మయాంక్ అగర్వాల్ పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ… చివరికి మార్క్రమ్ వైపు ముగ్గు చూపింది సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం.

ఇటీవలే సౌత్ ఆఫ్రికా 20-20 లీగ్ లో సన్రైజర్స్ ఈస్టర్న్‌ జట్టుకు మాత్రం కెప్టెన్ గా వహించి టైటిల్ కూడా అందించాడు మార్క్రమ్. ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టాడు మార్క్రమ్. దీంతో మార్క్రమ్ కే సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ పగ్గాలను కట్టబెట్టింది యాజమాన్యం. ఈ మేరకు సన్రైజర్స్ హైదరాబాద్ అధికారిక ప్రకటన చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news