ఐశ్వర్యారాయ్ సల్మాన్ ఖాన్.. వివాహం చివరి క్షణంలో ఆగిపోవడానికి కారణం ఇదే..!!

-

ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం.. ఇందులో ఎంతోమంది నటీనటులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది సక్సెస్ అయిన వారు ఉంటారు. అలాగే ఫెయిల్యూర్ అయిన వారు కూడా ఉంటారు. అయితే ఇలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినవారు ఎంతోమంది నటీనటుల మధ్య ప్రేమ వ్యవహారాలు ఉండనే ఉంటాయి. ఇలాంటి వారిలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్ కూడా ఒకరిని చెప్పవచ్చు.. వీరిద్దరూ సినిమాలలో నటిస్తున్న సమయంలో ప్రేమలో పడినట్లుగా వార్తలు వినిపించాయి వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఐశ్వర్యారాయ్ సల్మాన్ ఖాన్ ప్రేమ విఫలం కావడానికి సల్మాన్ ఖానే కారణం అన్నట్లుగా అతని స్నేహితులు చెబుతూ ఉంటారు. ఇంకా అప్పటికే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది ఐశ్వర్యారాయ్ ఆ సమయంలో సల్మాన్ మరొక అమ్మాయితో ప్రేమలో ఉండేవారట.. అప్పట్లో అమే ను వివాహం చేసుకోబోతున్నారని వార్తలు కూడా వినిపించాయి. ఇక అలాంటి సమయంలోనే ఒక చిత్రం కోసం ఐశ్వర్య రాయ్ ను సల్మాన్ ఖాన్ తీసుకోవడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేలోపు వీరిద్దరూ ప్రేమలో పడడం జరిగింది. ఇక వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది.

వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉండడంతో సల్మాన్ ఖాన్ మొదటి లవర్” సోవి ఆలీ “సల్మాన్ ఖాన్ మీద మనసు విరిగిపోయి విదేశాలకు వెళ్ళిపోయింది. ఇక ఇదే ఆధునిక చూసుకొని ఐశ్వర్యారాయ్, సల్మాన్ ఖాన్ కుటుంబానికి బాగా దగ్గరగా మారిపోయింది. అయితే ఐశ్వర్యరాయ్ తల్లిదండ్రులకు మాత్రం ఇమే చేస్తున్న పని నచ్చకపోవడంతో ఈమె వారి నుంచి కొట్లాడి ఇంటి నుంచి బయటికి వచ్చింది. అలా ఒక అపార్ట్మెంట్ తీసుకొని తను ఒంటరిగా ఉండేదట. కానీ సల్మాన్ ఖాన్ ఐశ్వర్యారాయ్ వివాహం చేసుకోవాలని ఆమెను అడగగా అమే ఇంకా ఇండస్ట్రీలో ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాను అందుచేతను వివాహం ఇప్పుడే వద్దని తెలియజేసిందట. ఎలాగైనా ఐశ్వర్య రాయ్ ని వివాహం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న సమయంలోనే ఒకసారి రాత్రి సమయాలలో తన అపార్ట్మెంట్ కి వెళ్లి ఆమెతో గొడవ పడడం జరిగింది. ఇక అంతే కాకుండా షూటింగ్ సమయాలలో కూడా ఐశ్వర్యరాయ్ ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి చాలా గొడవలు చేసేవారట. దీంతో ఐశ్వర్య రాయ్ కి విసుగు వచ్చి తనతో బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ తొందరపాటు వల్లే ఐశ్వర్యారాయ్ వివాహం చేసుకోలేకపోయాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version