అల్లరి నరేష్ మాజీ లవర్ ని పెళ్లాడిన ప్రముఖ తమిళ స్టార్ హీరో..షాక్ లో ఫాన్స్  

-

EVV సత్యనారాణయన గారి వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అల్లరి నరేష్, కామెడీ హీరో గా ఆయన తెచ్చుకున్న గుర్తింపు ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..అల్లరి నరేష్ సినిమా అంటే ఒక బ్రాండ్ లాగ ఉండేది ఒకప్పుడు..వరుస హిట్స్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న అల్లరి నరేష్ అకస్మాత్తుగా ఆడియన్స్ కి రొటీన్ అయిపోయాడు..దానితో ఈ నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి.

దీనితో అల్లరి నరేష్ కేవలం కామెడీ రోల్స్ చేస్తే పని అవ్వదు అని భావించి ఆడియన్స్ టేస్ట్ కి తగట్టు తన రూట్ ని మార్చుకున్నాడు..అలా తన రూట్ ని మార్చుకొని కంటెంట్ ని నమ్ముకొని చేసిన ‘నాంది’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది..గత ఏడాది విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి సుమారు 10 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి అల్లరి నరేష్ ని హిట్ ట్రాక్ లో పడేసింది.

ఇదంతా పక్కన పెడితే అల్లరి నరేష్ ఎక్కువగా కాంట్రవర్సీ లో ఉండే హీరో కాదు..తన పనేదో తాను చేసుకుంటూ పోతుంటాడు..అందుకే అల్లరి నరేష్ కి ఇండస్ట్రీ లో అంత మంచి పేరు ఉంది..అయితే అల్లరి నరేష్ కి కూడా కెరీర్ ప్రారంభం లో ఒక హీరోయిన్ తో లవ్ ఎఫైర్ నడిపాడు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు..వీళ్లిద్దరు అప్పట్లో పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు..కానీ అల్లరి నరేష్ వరుస ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు వీళ్లిద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగేవి అట..కానీ అల్లరి నరేష్ ఆమె కోసం ఎంత గొడవ పడిన తగ్గుతూ వచ్చేవాడట..అలా ఓపిక ఉన్నన్ని రోజులు సహిస్తునే వచ్చాడు..కానీ ఆమె అల్లరి నరేష్ కి ఒక్క మాట కూడా చెప్పకుండా ఒక తమిళ టాప్ హీరో ని పెళ్ళాడి,ఇటీవలే ఒక బిడ్డకి కూడా జన్మనిచ్చింది..ఈ సంఘటన అల్లరి నరేష్ ని మానసికంగా చాలా కృంగదీసింది అట.

ఈ సంఘటన జరిగిన తర్వాత ఆయన కొంతకాలం సినిమాలకు బ్రేక్ కూడా ఇచ్చాడు..ఏడాది కి రెండు మూడు సినిమాలు దింపే అల్లరి నరేష్ ఇటీవల కాలం లో అసలు కనిపించడం లేదు ఏమిటి అని మనకి సందేహం వచ్చింది కదా..దానికి కారణం ఈ సంఘటనే అట..ఇక ఆ తర్వాత అల్లరి నరేష్ విరూపా అనే అమ్మాయి ని పెళ్లాడాడు..వీళ్లిద్దరికీ ఒక పాప కూడా ఉంది..పెళ్ళైన తర్వాత నరేష్ తన కెరీర్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టాడు..అలా ఫోకస్ పెట్టినప్పుడే వెంటనే ఆయనకీ ఒక బ్లాక్ బస్టర్ హిట్ తగిలింది..ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఉగ్రం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు..ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ని విడుదల చెయ్యగా దానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఈ సినిమా కూడా నాంది లాంటి కొత్త రకమైన కథ అట..ఇది ఇలా ఉండగా నరేష్ ని ప్రేమించి మోసం చేసిన ఆ టాప్ హీరోయిన్ పేరు బయటపడకపోవడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news