హీరో అల్లు అర్జున్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. చిక్కడపల్లి పీఎస్ కు అల్లు అర్జున్ వెళ్లే అవకాశం ఉంది. ఇవాళ చిక్కడపల్లి పీఎస్ కు అల్లు అర్జున్ వెళ్లే అవకాశం ఉంది. సంధ్య థియేటర్ ఘటన లో పోలీసు విచారణకు హాజరు కానున్నారు అల్లు అర్జున్.
ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కావాలని అల్లు అర్జున్ కు కోర్ట్ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హీరో అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. కానీ బెయిల్ కండిషన్ ప్రకారం ఈ రోజు చిక్కడ్ పల్లి పోలీసులు ముందు హాజరు కావాల్సి ఉంటుంది అల్లు అర్జున్. దీంతో ఇవాళ చిక్కడపల్లి పీఎస్ కు అల్లు అర్జున్ వెళ్లే అవకాశం ఉంది.