గూడచారులను నియమించిన అమెజాన్.. ఎందుకంటే..!

-

దిగ్గజ సంస్థ అమెజాన్ తమ ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంది అన్న టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెజాన్ లో పనిచేసే ఉద్యోగులు యూనియన్ లుగా కూడా ఏర్పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనే కారణంతో ఉద్యోగులందరూ పై నిఘా పెట్టేందుకు ప్రస్తుతం కొంతమంది గూడ చారులను నియమించింది అన్న వార్త గత కొన్ని రోజుల నుంచి వైరల్ గా మారిపోయింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.

amazon

అయితే తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది అమెజాన్ ఇండియా. అత్యధిక విలువ గల షిప్ మెట్ రవాణా విషయంలో జాగ్రత్తలు తీసుకుని క్రమంలోనే పింకర్టన్ సేవలు పొందుతున్నామని సంస్థ ప్రతినిధి స్పష్టం చేశారు. అమెజాన్ ఉద్యోగుల పై నిఘా పెడుతుంది అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని స్థానిక చట్టాలకు లోబడి తాము వ్యవహరిస్తున్నామూ అంటూ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news