Ananya panday : రెడ్ కలర్ డ్రెస్ లో మత్తెక్కిస్తున్న అనన్య పాండే…

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే అందాల ప్రదర్శనలో మిగతా హీరోయిన్లతో ఎప్పుడు పోటీ పడుతోంది. సన్నజాజి నడుముతో చిట్టి పొట్టి బట్టలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో హీట్ పెంచుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అనే పాండే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియాలో అందాల ప్రదర్శన చేస్తోంది.

అనన్య సైజ్ జీరోతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తూ హాట్ హాట్ ఫోజులు ఇస్తూ ఉంటుంది. ఈ అమ్మడు లేటెస్ట్ గా తన ఫోటో షూట్ ను షేర్ చేసింది.తాజాగా తాను నటించిన గెహ్రైయాన్.. సినిమా ప్రమోషన్ లో భాగంగా సందడి చేస్తోంది ఈ భామ. వరుస పెట్టి ఫోటో షూట్లతో రచ్చ చేస్తోంది. ఈ ఫోటో షూట్ నెట్టింట్లో దుమారం గా మారుతుంది. ఇక లేటెస్ట్ గా మినీ రెడ్ డ్రెస్ లో టాయ్స్ షోతో కుర్రాళ్లకు విజువల్ ట్రీట్ ఇచ్చింది.

పొడవైన తన సెక్సీ టాయ్స్ న్యూ చూపిస్తూ నెట్టింట దుమారం రేపుతోంది అనన్య పాండే. ప్రస్తుతం ఈ బ్యూటీ కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏ డ్రెస్ ధరించిన అనన్య పాండే మరిచిపోవడం మాత్రం గ్యారంటీ.

వెస్ట్రన్ స్టైల్ అయినా లేక సాంప్రదాయ దుస్తుల్లో నైనా మెరిసిపోతుంది ఈ భామ. అనన్య పాండే బ్లాస్టింగ్ అందాలు కుర్రకారు నిద్రలేకుండా చేస్తున్నాయి.

ఈ ఫోటోలో అన్య అందాలు చూసి కుర్రకారు క్రేజీ కామెంట్లు కూడా పెడుతున్నారు. కాగా ఈ బ్యూటీ ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు జోడిగా లైగర్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం తో పాన్ ఇండియా హీరోయిన్ గా పరిచయం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news