నేను మాత్రమే బుక్ చదువుతా! మిగతా వాళ్ళకు నో ఛాన్స్!

-

హాట్ గా కనిపించే హాట్ బ్యూటీ లైగెర్ సినిమాలో నటించిన అనన్య పాండే. ఇక ఈ సినిమా ప్లాప్ అయినా కూడా ఆమెకు డోకా లేకుండా పోయింది. వరసగా బాలీవుడ్ లో సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. దానికి కారణం ఆమె అందాలు ఆరబోయడనికి ఏ మాత్రం మొహమాట పడకుండా ఉండడమే. నాజూకు అందాలు తో సెగలు పొగలు వచ్చేలా ఉంది.

ఇక ఆమె ఏ మాత్రం గ్యాప్ దొరికినా హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంటుంది.ఎప్పటి కప్పుడు తన అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.ఈ బ్యూటీ ఫొటోలు ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటాయి.

తాజాగా వెకేషన్ కోసం బీచ్ కు వెళ్లిన బీచ్ లో హాట్ గా కనిపిస్తూ నవ్వుతూ కవ్విస్తూ ఉంది. పైపెచ్చు బీచుకు వెళ్లి ఒక బుక్ పట్టుకొని చదువుతూ ఉన్నట్లు బిల్డప్ ఇస్తోంది. ఈమె చదువుడు ఏమో గాని ఏమెను చూసిన వాడు బుక్ తెచ్చుకున్నా గాని బ్యాగ్ లో పెట్టి ఈమెనే చూస్తూ ఉండి పోతాడు. ఇలా అందర్నీ డిస్ట్రబ్ చెస్తే ఎలా అమ్మడు అంటూ నెటిజన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారట.

 

Read more RELATED
Recommended to you

Latest news