ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు ఆస్ట్రేలియాలో అవార్డు

-

తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు ఆస్ట్రేలియాలో అవార్డు లభించింది. ప్రపంచ వారసత్వపు ఇరిగేషన్ కట్టడంగా గుర్తింపు ఇస్తూ ఆస్ట్రేలియాలో అవార్డు ప్రధానం చేశారు.

ఈ మేరకు ఆస్ట్రేలియా అడిలైడ్ నగరంలో అవార్డు ఎ.పి ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధర్ రెడ్డి స్వీకరించారు.

అడిలైడ్ నగరంలో ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదుస్సులోనే అవార్డు అందజేశారు ఐ.సి.ఐ.డి ప్రతినిధులు.

Read more RELATED
Recommended to you

Latest news