ఇలాగే వదిలితే.. అసెంబ్లీపై పవన్ కళ్యాణ్ బాంబులు వేస్తాడు – భూమన సంచలనం

-

పవన్ పై ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడుగా సినిమా హాల్స్ వద్ద బ్లాక్ టికెట్టు అమ్ముకోవడానికి పనికి వస్తాడు..బ్లాక్ టిక్కెట్స్ అమ్మేవాళ్ళే పవన్ కంటే బాగా మాట్లాడుతారని చురకలు అంటించారు. కొద్దిరోజులు పోతే అసెంబ్లీ మీదా బాంబులు వేస్తానని అంటాడు ఎమో అని ఫైర్ అయ్యారు.

చెప్పుతో కొడతా అంటూ ప్రజప్రతినిధులు పై అనుచిత వ్యాఖ్యలు తీవ్రమైన నేరంతో సమానం అని…వ్యక్తుల యొక్క తల్లులు గురించి నా కొడకల్లార అన్నారు అంటే తీవ్ర మైన నేరం అని ఫైర్ అయ్యారు. గొంతు పిసుకి చంపుతా అని అంటూ వాఖ్యలు హత్య నేరం తో సమానం దానికి పవన్ అరెస్టు చేయచ్చు అని…చేగువేరా, చలం, నాకు ఆదర్శం అంటూ చెప్పే పవన్ కళ్యాణ్ కు ఇదేనా వాఖ్యలు చేయడం దారుణంగా అన్నారు. రాజకీయాల్లో కొనసాగే వ్యక్తులు చేసే వాఖ్యలు కావు…చంద్రబాబు యాదృచ్ఛికంగా వచ్చాను పవన్ కళ్యాణ్ కలిశాను అంటూ చేసిన వాఖ్యలు…టిడిపి ను అంటకగుతు ఉన్నాడు పవన్ కళ్యాణ్, నిన్నటితో నగ్నత్వం బయట పడిందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news