కేశినేని నాని వెధవ.. వల్లభనేని వంశీ వెధవన్నర వెధవ అంటూ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. కేశినేని నాని భవనుకు వచ్చేంత వరకు తెచ్చుకోవద్దు…టీడీపీతో సంసారం చేస్తూ వైసీపీతో అక్రమ సంబంధం పెట్టుకున్న మనిషి కేశినేని నాని అని ఫైర్ అయ్యారు. సెక్స్ రాకెట్ నడిపిన వ్యక్తి కేశినేని నాని కేశినేని నాని సెక్స్ రాకెట్టుకు కేరాఫ్ అడ్రస్ అని.. 1996 కాలంలోనే నాలుగు చోట్ల కేశినేని నానికి గెస్ట్ హౌసులు ఉండేవని నిప్పులు చెరిగారు. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడల్లో కేశినేని నానికి గెస్ట్ హౌసులు ఉండేవని…ఆ గెస్ట్ హౌసుల్లో సెక్స్ రాకెట్లు నడిపేవారని ఆరోపణలు చేశారు.
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలను మచ్చిక చేసుకోవడం నుంచి కేశినేని నానికి అలవాటేనని..కేశినేని నాని వైసీపీ నేతల బూట్లు నాకుతున్నాడని ఫైర్ అయ్యారు. కేశినేని నాని..! నువ్వెంత రా..!! బచ్చావి…నీ మీద చంద్రబాబు పోటీ చేయాలా..? కేశినేని నాని కానీ.. ఆయన కూతురు కానీ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయగలరా..? అంటూ సవాల్ విసిరారు. పశ్చిమం నుంచి పోటీ చేస్తే కేశినేని నానిని 30 వేల ఓట్లతో ఓడిస్తామన్నారు. విజయవాడ నుంచి కేశినేని నాని 3 లక్షల ఓట్లతో ఓడిపోతాడు….ఉదయం లేచింది మొదలు దేవినేని అవినాష్ దొడ్లోనే కేశినేని నాని ఉంటున్నారని ఫైర్ అయ్యారు.