తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిటర్న్ అయ్యారు. నేడు హైదరాబాద్‌కు చంద్రబాబు రానున్నారు. పోలింగ్ తర్వాత విదేశాలకు వెళ్లిన చంద్రబాబు…ఇవాళ ఇండియాకు వస్తున్నారు. అమెరికా నుంచి ఇవాళ ఉదయం 8.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చంద్రబాబు చేరుకుంటారని సమాచారం అందుతోంది.

ఎన్నికల పోలింగ్ కాగానే… మొదటగా సీఎం జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్లాడు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రష్యా వెళ్లారట. ఇటు తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆమెరికాకు వెళ్లినట్లు సమాచారం. అయితే.. నేడు హైదరాబాద్‌కు చంద్రబాబు రానున్నారు.అమెరికా నుంచి ఇవాళ ఉదయం 8.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చంద్రబాబు చేరుకుంటారని సమాచారం అందుతోంది.