ఇవాళ మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచారం..షెడ్యూల్ ఇదే

-

సీఎం జగన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక ఇవాళ మూడు నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు సీఎం జగన్. ఉదయం 10 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలోని కొత్తూరు జంక్షన్, మధ్యాహ్నం 12:30 గంటలకు అమలాపురం పార్లమెంట్ పరిధిలోని అంబాజీపేట బస్టాండ్ రోడ్డులోప్రచారం చేస్తారు.

CM Jagan will participate in election campaign meetings in three constituencies today

మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు ఐలాండ్ సెంటర్ లో జరిగే సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక అటు వైసిపి ప్రచారం కోసం రంగంలోకి నటి శ్యామల దంపతులు దిగారు. ఇప్పటికే పిఠాపురం లో హీరో పవన్ కోసం సినీ తారలు ప్రచారం చేస్తున్నారు. ఇక ఇప్పుడు వైసిపి ప్రచారం కోసం రంగంలోకి నటి శ్యామల దంపతులు దిగారు. జగన్ కు మద్దతుగా 2019 నుండి వైసీపీలో ఉంటూ పార్టీకి సేవలందిస్తున్నారు శ్యామల దంపతులు.

Read more RELATED
Recommended to you

Latest news