డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ తగిలింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ వద్ద ఆందోళన కు దిగారు. జనసేన ఆఫీస్ దగ్గర ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పడిగాపులు కాస్తున్నారు. నిన్నటి నుండి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ఉద్యోగులు పడిగాపులు కస్తూన్నారు.
పవన్ కళ్యాణ్ ని కలవడం కోసం కటిక నేల మీదేనిన్నంతా మహిళ ఉద్యోగులు పడిగాపులు కాస్తున్నారు. నిన్న ఉదయం నుండి పవన్ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. వినతిపత్రం ఇవ్వడానికి వచ్చి అవస్థలు పడుతున్నారు ఔట్ సోర్చింగ్ ఉద్యోగులు.
కాగా, విశాఖ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు విశాఖ ఎంపీ భరత్ , సుందరపు విజయ్ కుమార్, గండి బాబ్జి, జనసేన ఎమ్మెల్యే నెల్లిమర్ల లోకం మాధవి,జనసైనికులు ఘన స్వాగతం పలికారు.