రిజిస్ట్రేషన్ ఆపీస్ లు సహా రెవెన్యూ వ్యవస్దని సంస్కరిస్తున్నాంనని.. రూల్స్ మార్చి గ్రామాలలోనే రిజిస్ట్రేషన్ చేసే ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు రెవెన్యు శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఒకసారి రిజిష్ర్టేషన్ జరిగితే ముటేషన్ అటొమేటిగ్ గా అయిపొతుందని.. టైటలింగ్ యాక్ట్ అనే క్రొత్త చట్టాన్ని దేశంలోనే మొదటిసారి తీసుకువస్తున్నామని చెప్పారు.
భూ రక్ష , భూహక్కు కార్యక్రమం లబ్దిదారులకు ఎంతగానొ ప్రయొజనం ఉందని.. బ్రిటిస్ హాయాంలో భూములకు సర్వే జరిపారని వెల్లడించారు రెవెన్యు శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. 75 ఏండ్లలో ఏ ప్రభుత్వాలు చేయలేక పోయాయి… ప్రయొజనం పెద్దగా లేవనే ప్రభుత్వాలు రీ సర్వే జరపలేదని.. భూ తగాధాల నిర్ములనకు ఎంతగానో దొహాదపడుతుందని చెప్పారు. గ్రామాలలో అశాంతికి కారణం భు రికార్డులలో ఉన్న సమష్య అని.. నే డు భూమి హ క్కు , భూ రక్ష కార్యక్రమం వలన ప్రశాంత జివనం ఉంటుందని పేర్కొన్నారు రెవెన్యు శాఖ మంత్రి ధర్మా న ప్రసాదరావు.